హెల్త్ టిప్స్

భార్యాభ‌ర్త ఇరువురూ త‌ర‌చూ శృంగారంలో పాల్గొనాల్సిందే.. ఎందుకంటే..?

ఒక అమ్మాయి ఒక అబ్బాయి వారి వారి జీవితాలు ఎక్కడో ప్రారంభమవుతాయి.. మరెక్కడెక్కడో జీవన గమనంలో అలా అలా తిరిగి తిరిగి చివరకు పెళ్లితో ఒక్కటవుతారు. అలా మూడు ముళ్ళతో ఒక్కటైన భార్యా భర్తలు సెక్స్ తో మరింతగా చేరువవుతారు. వారి మధ్య దూరాన్ని తగ్గించటం మాత్రమే కాకుండా సెక్స్ అనేది అనేక మానసిక శారీరక రుగ్మతలనుండి కూడా వారిని దూరం చేస్తుంది.

సెక్స్ చేయటం అనేది ఇరువురికి చాలా మంచి వ్యాయామం… పద్దతి తో కూడిన సెక్స్ వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఒక శాస్త్రవేత్త జరిపిన తాజా పరిశోధన ప్రకారం ఒక్కసారి సెక్స్ లో పాల్గొంటే 90 క్యాలరీలు ఖర్చు అవుతాయంట. అంటే మనం 15 నిమిషాల పాటు చేసే స్లో జాగింగ్ లేదా 30 నిమిషాల పాటు చేసే బ్రిస్క్ వాకింగ్ ల వల్ల ఖర్చయ్యే క్యాలరీలకు ఇది సమానం అన్నమాట.

couple must do srungaram daily know this

ఇంకా ఇవే కాక ఎన్నో ఆరోగ్య సంబంధిత ఉపయోగాలున్నట్లు ఇదివరకే నిరూపణ అయినది. కావున ఆరోగ్య‌క‌ర శృంగారంలో పాల్గొనండి .. ఇరువురి ఆరోగ్యాల్ని కాపాడుకోండి.

Admin

Recent Posts