హెల్త్ టిప్స్

Drinking Water : ఈ ఆహారపదార్థాలని తిన్న వెంటనే నీళ్లు తాగకండి.. చాలా ప్రమాదం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Drinking Water &colon; ఆహార పదార్థాలను తీసుకున్న తర్వాత వెంటనే నీళ్లు తాగుతూ ఉంటాము&period; కానీ అలా చేయడం తప్పు&period; కొన్ని ఆహార పదార్థాలను తిన్నాక వెంటనే నీళ్లు తాగడం వలన ఆరోగ్యం పాడవుతుంది&period; అనేక రకాల అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది&period; నిజానికి మనం ఏ ఆహార పదార్థాలను తీసుకున్నా వెంటనే నీళ్లు తాగకూడదు&period; కొంచెం గ్యాప్ ఇచ్చి మాత్రమే నీళ్లు తాగాలి&period; ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలను తిన్నాక అసలు నీళ్లు తాగకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు&period; ఈ విషయాన్ని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు&period; పండ్లలో చక్కెర&comma; ఈస్ట్ ఎక్కువ ఉంటాయి&period; వెంటనే నీళ్లు తాగడం వలన జీర్ణం అవ్వదు&period; ఈ పండ్లని జీర్ణం చేయడానికి మన కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది&period; ఇలాంటప్పుడు నీళ్లు తాగితే ఆ యాసిడ్ కరిగి పండు సరిగ్గా జీర్ణం అవ్వదు&period; అసౌకర్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58582 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;drinking-water-1&period;jpg" alt&equals;"do not drink water after eating these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుచ్చకాయ&comma; దోసకాయ&comma; నారింజ పండ్లలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి&period; వీటిని సరిగ్గా తింటే జీర్ణవ్యవస్థకి చాలా మేలు కలుగుతుంది&period; కానీ ఇవి తిన్న తర్వాత నీళ్లు తాగితే డయేరియా వస్తుంది&period; నీళ్లు సరిగ్గా జీర్ణం అవ్వకుండా&comma; వేగంగా ఆహారం జీర్ణం అయ్యేలా చేస్తుంది&period; ఏ ఆహారం తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకండి&period; కనీసం అరగంట పాటు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత నీళ్లు తాగడం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ కనుక నీళ్లు తాగాలని అనుకుంటే వేడినీళ్లని కొంచెం తాగండి&period; ఐస్ క్రీమ్ ని కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు&period; ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కూడా అసలు నీళ్లు తాగకండి&period; వేరుశనగ&comma; నువ్వులు తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకూడదు&period; అదేవిధంగా చెరుకు తిన్న వెంటనే కూడా నీళ్లు తాగకండి&period; చెరుకులో క్యాల్షియం&comma; పొటాషియం ఎక్కువ ఉంటాయి&period; వెంటనే నీళ్లు తాగడం వలన సమస్య వస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts