Eggs : ఉద‌యాన్నే కోడిగుడ్ల‌ను తింటే ఏమ‌వుతుందో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Eggs &colon; à°®‌నం ఆహారంలో భాగంగా కోడిగుడ్ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం&period; కోడిగుడ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ శరీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; వైద్యులు కూడా ప్ర‌తి రోజూ ఒక ఉడికించిన కోడిగుడ్డును తిన‌à°®‌ని సూచిస్తూ ఉంటారు&period; గుడ్డును తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో à°¬‌లం చేకూరుతుంది&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ à°²‌భిస్తాయి&period; ప్రోటీన్స్ ను అధికంగా క‌లిగిన ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి&period; కండ‌పుష్టికి&comma; కండ‌à°° నిర్మాణానికి ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; కోడిగుడ్ల‌ల్లో 9 à°°‌కాల ఆమైనో యాసిడ్లు&comma; విట‌మిన్ ఎ&comma; విట‌మిన్ సి&comma; విట‌మిన్ à°¡à°¿&comma; విట‌మిన్ ఇ à°²‌తోపాటు అనేక à°°‌కాల మిన‌à°°‌ల్స్ కూడా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¤‌క్కువ ఖ‌ర్చులో à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోషకాల‌న్నీ à°²‌భిస్తాయి&period; అంతేకాకుండా వీటిని à°®‌నం ఎప్పుడుప‌డితే అప్పుడు తిన‌à°µ‌చ్చు&period; కోడిగుడ్ల‌ల్లో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంద‌ని వీటిని చాలా మంది తిన‌డం మానేస్తారు&period; కానీ వీటిని మితంగా తిన‌డం à°µ‌ల్ల ఎటువంటి హాని క‌à°²‌గ‌à°¦‌ని వీటిని ఆహారంలో భాగంగా à°¤‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు&period; గుడ్డ‌లో విట‌మిన్ à°¡à°¿ అధికంగా ఉంటుంది&period; ప్ర‌స్తుత కాలంలో విట‌మిన్ à°¡à°¿ లోపంతో బాధ‌à°ª‌డే వారు ఎక్కువ‌వుతున్నారు&period; విట‌మిన్ à°¡à°¿ లోపం à°µ‌ల్ల ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు కూడా à°µ‌స్తాయి&period; విట‌మిన్ à°¡à°¿ లోపంతో బాధ‌à°ª‌డే వారు కోడిగుడ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల ఆ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°¡‌మే కాకుండా ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన కూడా à°ª‌à°¡‌కుండా ఉంటారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14905" aria-describedby&equals;"caption-attachment-14905" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14905 size-full" title&equals;"Eggs &colon; ఉద‌యాన్నే కోడిగుడ్ల‌ను తింటే ఏమ‌వుతుందో తెలుసా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;eggs-1&period;jpg" alt&equals;"eat Eggs in breakfast for wonderful benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14905" class&equals;"wp-caption-text">Eggs<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శారీర‌క శ్ర‌à°® అధికంగా చేసే వారు గుడ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; కోడిగుడ్ల‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వల్ల కాలేయ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు&comma; నాడీ à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; ఉద‌యం పూట కోడిగుడ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల ఇవి జీర్ణ‌à°®‌వ్వ‌టానికి à°¸‌à°®‌యం ఎక్కువ‌గా à°ª‌డుతుంది&period; క‌నుక ఆక‌లి త్వ‌à°°‌గా అవ్వ‌దు&period; దీంతో à°®‌నం à°¤‌క్కువ ఆహారాన్ని తీసుకుంటాము&period; à°¤‌ద్వారా à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో కూడా ఇవి à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌రువు తగ్గాల‌నుకునే వారు ఉద‌యం పూట గుడ్డును తిన‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; జుట్టును&comma; చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా కోడిగుడ్లు à°®‌à°¨‌కు దోహద‌à°ª‌à°¡‌తాయి&period;ఇన్ని à°°‌కాల ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి క‌నుక కోడిగుడ్ల‌ను à°¤‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts