హెల్త్ టిప్స్

స‌రిగ్గా ఉడ‌క‌ని చికెన్ ను తింటే క‌లిగే ప్ర‌మాదాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇల్లు&comma; హోట‌ల్ లేదా వేరే ఏ ప్రాంతంలోనైనా ఆహారంగా చికెన్ అందుబాటులో ఉందంటే చాలు నాన్‌వెజ్ ప్రియులు ఎవరైనా దాన్ని తినేందుకు అమిత‌మైన ఆస‌క్తిని ప్ర‌దర్శిస్తారు&period; ఈ క్ర‌మంలోనే à°¤‌à°® జిహ్వా చాప‌ల్యాన్ని కూడా తీర్చుకుంటారు&period; అయితే చికెన్ బాగా ఉడికి&comma; à°¸‌రిగ్గా దాన్ని వండి ఉంటే… అలాంటి చికెన్‌ను ఏ వెరైటీ రూపంలోనైనా నిరభ్యంత‌రంగా తిన‌à°µ‌చ్చు&period; కానీ చికెన్‌ను à°¸‌రిగ్గా ఉడికించ‌క‌పోతే&period;&period;&quest; అప్పుడు అలాంటి చికెన్‌ను తిన్న వారికి అనారోగ్యాలు రాక మాన‌వు&period; à°¡‌యేరియా&comma; క‌డుపునొప్పి వంటివి అప్ప‌టిక‌ప్పుడు సంభ‌వించే అనారోగ్యాలు&period; కానీ అలా ఉడ‌క‌ని చికెన్ తిన‌డం à°µ‌ల్ల ఆ అనారోగ్యాలు మాత్ర‌మే కాదు&comma; కొంద‌రిలో à°ª‌క్ష‌వాతం à°µ‌చ్చేందుకు కూడా అవ‌కాశం ఉంటుంద‌ట‌&period; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; ఇది మేం చెబుతోంది కాదు&comma; సాక్షాత్తూ సైంటిస్టులు à°ª‌రిశోధించి చెబుతున్న à°¸‌త్య‌మే ఇది&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమెరికాలోని మిషిగాన్ స్టేట్ యూనివ‌ర్సిటీ కాలేజ్ ఆఫ్ వెట‌ర్న‌రీ మెడిసిన్ వైద్య బృందం చేసిన à°ª‌రిశోధ‌à°¨‌లు ఏం చెబుతున్నాయంటే… చికెన్‌ను à°¸‌రిగ్గా ఉడికించ‌క‌పోవ‌డం à°µ‌ల్ల అందులో సాల్మొనెల్లా కాంపిలోబాక్ట‌ర్‌&comma; సాల్మొనెల్లా టైపి&comma; క్యాపిలోబాక్ట‌ర్ జెజునీ అనే 3 à°°‌కాల బాక్టీరియాలు à°®‌à°¨ à°¶‌రీరంలోకి ప్ర‌వేశిస్తాయ‌ట‌&period; ఇవి à°®‌నం తిన్న ఆహారంలో క‌లిసి అనంత‌రం నేరుగా రక్త ప్ర‌à°¸‌à°°‌à°£‌లో చేరుతాయి&period; అప్పుడు ఆ à°°‌క్తంలో ఉండే ఆ బాక్టీరియాలు à°®‌à°¨‌కు à°¡‌యేరియా&comma; క‌డుపునొప్పి&comma; వాంతులు&comma; à°°‌క్త విరేచ‌నాలు&comma; టైఫాయిడ్ జ్వ‌రం&comma; à°¤‌à°²‌నొప్పి వంటి అనారోగ్యాలు తెచ్చి పెడ‌తాయి&period; దీంతోపాటు à°°‌క్తంలో ఉన్న బాక్టీరియా ఎముక‌à°²‌కు చేరితే దాంతో ఆస్టియోమైలిటిస్ అనే ఎముక‌à°² వ్యాధి&comma; గుండెకు చేరితే పెరికార్డ‌యిటిస్‌&comma; మెనింజైటిస్‌&comma; లివ‌ర్‌కు చేరితే హెప‌టైటిస్‌&comma; ఊపిరితిత్తుల‌కు చేరితే న్యుమోనియా&comma; పేగుల‌కు చేరితే ఇన్‌ఫెక్ష‌న్లు à°µ‌స్తాయ‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82566 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;chicken&period;jpg" alt&equals;"eating under cooked chicken will cause these health risks " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆ బాక్టీరియాలు నాడీ మండ‌à°² వ్య‌à°µ‌స్థ‌పై కూడా ఒక్కోసారి ప్ర‌భావం చూపుతాయ‌ట‌&period; అలా గ‌à°¨‌క జ‌రిగితే మెద‌డు లేదా వెన్నెముక‌à°²‌లో ఇన్‌ఫెక్ష‌న్ à°µ‌స్తుంద‌ట‌&period; అది గులియ‌న్ బార్ సిండ్రోమ్‌కు దారి తీసి అనంత‌రం కాళ్ల నుంచి మొద‌లై చేతుల à°µ‌à°°‌కు పాకి చివ‌à°°‌కు à°ª‌క్ష‌వాతం à°µ‌స్తుంద‌ట‌&period; ఇదీ… ఉడ‌క‌ని చికెన్‌పై ఆ వైద్య బృందం చేసిన à°ª‌రిశోధ‌à°¨‌&period; ఈ క్ర‌మంలో అలాంటి చికెన్‌ను గ‌à°¨‌క తింటే ప్ర‌తి 2వేల మందిలో ఒక‌రికి క‌చ్చితంగా à°ª‌క్ష‌వాతం à°µ‌స్తుంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు&period; అదే గ‌à°¨‌క జ‌రిగితే మెద‌డుతో à°¸‌హా ఇత‌à°° అవ‌à°¯‌వాలు చ‌చ్చుబ‌డిపోతాయ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు&period; క‌నుక మీరు ఎప్పుడు చికెన్ తిన్నా అది à°¸‌రిగ్గా ఉడికింద‌ని నిర్దార‌à°£ అయితే తినండి&period; లేదంటే తినొద్దు&period; ఎంతైనా à°®‌à°¨ ప్రాణాలు చాలా విలువైన‌వి క‌దా&period;&period;&excl; అన్న‌ట్టు ఇంకో విష‌యం… చికెన్ à°¸‌రిగ్గా ఉడ‌కాలంటే దాన్ని ఏ ఉష్ణోగ్ర‌à°¤‌కు వేడి చేయాలో తెలుసా&period;&period;&quest; 165 డిగ్రీల ఫారెన్ హీట్ à°µ‌à°°‌కు&period; అంటే క‌నీసం 73 డిగ్రీల à°µ‌à°°‌కు చికెన్‌కు వేడి à°¤‌గిలేలా ఉడికించాలి&period; అప్పుడే అందులో ఉండే బాక్టీరియాలు పోతాయి&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts