Health Tips : ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తీసుకోవాల్సిన సూప‌ర్ ఫుడ్స్ ఇవి.. ఎంతో మేలు చేస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Health Tips &colon; రోజులో మనం తినే ఆహారంలోంచి అధిక మొత్తంలో పోష‌కాలు&comma; à°¶‌క్తిని à°¶‌రీరం ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ నుంచే గ్ర‌హిస్తుంది&period; క‌నుక‌నే ఉద‌యం చేసే బ్రేక్‌ఫాస్ట్ అత్యంత ఆరోగ్య‌వంత‌మైంది అయి ఉండాల‌ని వైద్యులు సూచిస్తుంటారు&period; ఉద‌యం ఎక్కువ మొత్తంలో ఆహారాల‌ను తీసుకోవాల‌ని చెబుతుంటారు&period; అన్ని పోష‌కాలు క‌లిగిన చాలా à°¬‌à°²‌à°µ‌ర్ధ‌క‌మైన ఆహారాన్ని ఉద‌à°¯‌మే తీసుకోవాలి&period; దీంతో ఎక్కువ మొత్తంలో పోష‌కాలు&comma; à°¶‌క్తి à°®‌à°¨‌కు à°²‌భిస్తాయి&period; ఇవి à°®‌à°¨‌ల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతాయి&period; à°¶‌రీరంలో à°¶‌క్తి స్థాయిల‌ను పెంచుతాయి&period; ఎంత à°ª‌నిచేసినా అల‌à°¸‌ట అనేది రాదు&period; ఉత్సాహంగా&comma; చురుగ్గా ఉంటారు&period; à°¶‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది&period; క్యాల‌రీలు త్వ‌à°°‌గా ఖ‌ర్చ‌వుతాయి&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; క‌నుక ఉద‌యం à°®‌నం తినే ఆహారానికి అంత‌టి ప్రాధాన్య‌à°¤ ఏర్ప‌డింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11974" aria-describedby&equals;"caption-attachment-11974" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11974 size-full" title&equals;"Health Tips &colon; ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపునే తీసుకోవాల్సిన సూప‌ర్ ఫుడ్స్ ఇవి&period;&period; ఎంతో మేలు చేస్తాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;morning-foods&period;jpg" alt&equals;"Health Tips take these super foods on empty stomach " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11974" class&equals;"wp-caption-text">Health Tips<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఉద‌యం ఎలాంటి ఆహారం తీసుకోవాలి&period;&period; అని చాలా మంది సందేహిస్తుంటారు&period; రోజూ చేసే టిఫిన్‌తోపాటు కింద తెలిపిన ఆహారాల‌ను కూడా తీసుకుంటే à°¶‌రీరానికి à°¶‌క్తి&comma; పోష‌కాలు రెండూ à°²‌భిస్తాయి&period; à°®‌à°°à°¿ ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌తోపాటు తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ చేశాక ఒక క‌ప్పు బొప్పాయి పండు ముక్క‌à°²‌ను తినాలి&period; వీటిల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; ఇది జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది&period; గ్యాస్‌&comma; అజీర్ణం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం రాకుండా చూస్తుంది&period; à°¶‌రీరంలోని కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను à°¤‌గ్గిస్తుంది&period; క‌నుక బ్రేక్ ఫాస్ట్‌తోపాటు బొప్పాయి పండ్ల‌ను తిన‌డం అల‌వాటు చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌తోపాటు పుచ్చ‌కాయ ముక్క‌à°²‌ను కూడా తిన‌à°µ‌చ్చు&period; ఇవి à°¶‌రీరానికి కావ‌ల్సిన ఎల‌క్ట్రోలైట్స్‌ను అందిస్తాయి&period; దీంతో à°¶‌రీరం డీహైడ్రేష‌న్ బారిన à°ª‌à°¡‌కుండా ఉంటుంది&period; వేస‌వితాపం à°¤‌గ్గుతుంది&period; ఎండ దెబ్బ నుంచి సుర‌క్షితంగా ఉండ‌à°µ‌చ్చు&period; à°¶‌రీరంలోని ద్ర‌వాలు à°¸‌à°®‌తుల్యంలో ఉంటాయి&period; పుచ్చ‌కాయ‌ల్లో విట‌మిన్ సి కూడా ఎక్కువ‌గానే ఉంటుంది&period; అలాగే విట‌మిన్ బి6&comma; లైకోపీన్ అధికంగా ఉంటాయి&period; ఇవి రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; రాత్రంతా నీటిలో నాన‌బెట్టిన బాదంపప్పును ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ తో తీసుకోవాలి&period; ఇవి à°¶‌రీరానికి అత్యంత à°¶‌క్తిని అంద‌జేస్తాయి&period; దీంతో మెద‌డు చురుగ్గా à°ª‌నిచేస్తుంది&period; అధిక à°¬‌రువు తగ్గుతారు&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; à°¶‌రీరంలో à°¶‌క్తి స్థాయిలు పెరుగుతాయి&period; 10 బాదం à°ª‌ప్పుల‌ను రాత్రి నీటిలో నాన‌బెట్టి à°®‌రుస‌టి రోజు ఉద‌యం వాటి పొట్టు తీసి తింటే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ చేసిన à°¤‌రువాత జీల‌క‌ర్ర నీళ్లు లేదా వాము నీళ్ల‌ను కూడా తాగ‌à°µ‌చ్చు&period; ఇవి జీర్ణ వ్య‌à°µ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచి à°¶‌రీరానికి à°¶‌క్తిని అంద‌జేస్తాయి&period; ఈ క్ర‌మంలోనే రోజంతా మనం తినే ఆహారాల్లో ఉండే పోష‌కాల‌ను à°¶‌రీరం సుల‌భంగా శోషించుకుంటుంది&period; అలాగే à°¶‌రీరంలోని వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; అధిక à°¬‌రువు సుల‌భంగా à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఉద‌యం టిఫిన్ చేసిన à°¤‌రువాత పండ్లు లేదా కూర‌గాయ‌à°² à°°‌సాల‌ను తాగ‌à°µ‌చ్చు&period; క్యారెట్‌&comma; బీట్‌రూట్‌&comma; ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు&comma; ఆకుకూర‌à°²‌తో à°¤‌యారు చేసిన జ్యూస్‌à°²‌ను తాగినా ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుంది&period; à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°¶‌రీరానికి కావ‌ల్సిన అన్ని à°°‌కాల పోష‌కాలు à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts