Chapati : రాత్రి అన్నం తిన‌డం మానేసి చపాతీల‌ను తింటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను తెలుసుకోవాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chapati &colon; మారుతున్న జీవ‌à°¨ విధానం కార‌ణంగా స్థూల‌కాయంతో బాధప‌డే వారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువ‌వుతోంది&period; అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి à°°‌క‌à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period; అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డే వారు మొద‌ట చేసే à°ª‌ని రాత్రిపూట అన్నం తిన‌డం మానేసి ఆ స్థానంలో చ‌పాతీలు తిన‌డం&period; ఈ à°®‌ధ్య‌కాలంలో వైద్యులు కూడా చ‌పాతీ తిన‌à°®‌ని సూచిస్తున్నారు&period; దీంతో రాత్రి భోజ‌నంలో చ‌పాతీ à°µ‌చ్చి చేరింది&period; రాత్రి పూట చ‌పాతీల‌ను తిన‌డం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period; అస‌లు చ‌పాతీల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గుతారా&period;&period; చ‌పాతీల‌ను ఎలా తింటే మంచిది&period;&period; వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌పాతీల‌ను గోధుమ‌పిండితో à°¤‌యారు చేస్తారు&period; గోధుమ పిండిలో విట‌మిన్ బి&comma; విట‌మిన్ ఇ à°²‌తోపాటు కాల్షియం&comma; ఐర‌న్&comma; జింక్&comma; సోడియం&comma; పొటాషియం&comma; మెగ్నిషియం వంటి మిన‌à°°‌ల్స్ కూడా ఉంటాయి&period; ఇవే కాకుండా à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఇత‌à°° ముఖ్య‌మైన పోష‌కాలు కూడా గోధుమ పిండిలో ఉంటాయి&period; అన్నం తిన‌డం à°µ‌ల్ల ఎంత à°¶‌క్తి à°µ‌స్తుందో అంతే à°¶‌క్తి చ‌పాతీల‌ను తిన‌డం à°µ‌ల్ల కూడా à°µ‌స్తుంది&period; రాత్రిపూట అన్నానికి à°¬‌దులుగా చ‌పాతీల‌నే ఎందుకు తినాలి&period;&period; అనే సందేహం కూడా చాలా మందికి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16105" aria-describedby&equals;"caption-attachment-16105" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16105 size-full" title&equals;"Chapati &colon; రాత్రి అన్నం తిన‌డం మానేసి చపాతీల‌ను తింటున్నారా&period;&period; అయితే ఈ విష‌యాల‌ను తెలుసుకోవాల్సిందే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;chapati&period;jpg" alt&equals;"if you are eating Chapati at night you should know this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16105" class&equals;"wp-caption-text">Chapati<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం కంటే చ‌పాతీ త్వ‌à°°‌గా జీర్ణ‌à°®‌వుతుంది&period; నూనె వేయ‌కుండా లేదా à°¤‌క్కువ నూనె వేసి చేసిన చ‌పాతీల్లో అన్నం కంటే à°¤‌క్కువ క్యాల‌రీలు ఉంటాయి&period; అలాగే అన్నం ఎంత తిన్నా కూడా కొంద‌రికి క‌డుపు నిండిన భావ‌à°¨ క‌à°²‌గ‌దు&period; అలాంటప్పుడు రెండు లేదా మూడు చిన్న‌గా చేసిన చ‌పాతీలు తిన‌గానే à°®‌à°¨‌కు క‌డుపు నిండిన భావ‌à°¨ క‌లిగి à°¤‌క్కువ ఆహారాన్ని తీసుకుంటాము&period; à°¤‌ద్వారా à°®‌నం à°¬‌రువు సులువుగా à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు రాత్రి భోజ‌నంలో వారు తీసుకునే చ‌పాతీల‌ను కూడా నూనె లేకుండా తీసుకోవ‌డానికి ప్ర‌à°¯‌త్నించాలి&period; అలాగే వాటిని సాయంత్రం 7 గంట‌à°² లోపు తీసుకోవ‌డానికి ప్ర‌à°¯‌త్నించాలి&period; అలా తీసుకున్న‌ప్పుడు మాత్ర‌మే à°¬‌రువు à°¤‌గ్గ‌డానికి అవ‌కాశం ఉంటుంది&period; కేవ‌లం à°¬‌రువు à°¤‌గ్గ‌à°¡‌మే కాకుండా చ‌పాతీల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం ఇత‌à°° ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌ల్లో అధికంగా ఉండే విట‌మిన్ ఇ జుట్టును&comma; చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; చ‌పాతీల‌ను తిన‌డం à°µ‌ల్ల à°°‌క్తహీన‌à°¤ à°¸‌à°®‌స్య కూడా à°¤‌గ్గుతుంది&period; రాత్రిపూట చ‌పాతీల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గ‌డంతోపాటు à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; అజీర్తి వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; అంతేకాకుండా à°ª‌లు à°°‌కాల క్యాన్స‌ర్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; ఇలా చ‌పాతీల‌ను తిన‌డం à°µ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts