Proteins : ప్రోటీన్లు స‌రిగ్గా అంద‌డం లేదా.. అయితే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Proteins &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల్లో ప్రోటీన్ కూడా ఒక‌టి&period; కండ‌రాల అభివృద్దిలో&comma; à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తిని పెంపొందించ‌డంలో&comma; జుట్టు ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా ప్రోటీన్ à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌వుతుంది&period; అయితే à°®‌à°¨‌లో చాలా మంది ప్రోటీన్ లోపంతో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; à°¸‌రైన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; à°¶‌రీరంలో ప్రోటీన్ లోపించ‌డం à°µ‌ల్ల à°®‌నం వివిధ అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; అయితే చాలా మందికి వారు ప్రోటీన్ లోపంతో బాధ‌à°ª‌డుతున్నార‌ని కూడా తెలియ‌దు&period; à°¶‌రీరంలో ప్రోటీన్ లోపించిన‌ప్పుడు కొన్ని à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; ఈ à°²‌క్ష‌ణాల‌ను à°¬‌ట్టి à°®‌à°¨‌లో ప్రోటీన్ లోపంతో బాధ‌à°ª‌డుతున్నామ‌ని అర్థం చేసుకోవాలి&period; à°¶‌రీరంలో ప్రోటీన్ లోపం à°¤‌లెత్త‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌లో క‌నిపించే à°²‌క్ష‌ణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రోటీన్ లోపం కారణంగా కండ‌రాలు à°¬‌à°²‌హీనంగా à°¤‌యార‌వుతాయి&period; ఇదికండ‌రాల క్షీణ‌à°¤‌కు దారి తీస్తుంది&period; రోజు వారి à°ª‌నుల‌ను కూడా à°®‌నం చేసుకోలేము&period; అలాగే ప్రోటీన్ లోపించ‌డం à°µ‌ల్ల జుట్టు ఎక్కువ‌గా ఊడిపోతుంది&period; జుట్టు à°ª‌లుచ‌à°¡à°¿&comma; నిర్జీవంగా క‌నిపిస్తుంది&period; అలాగే à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి à°¤‌గ్గుతుంది&period; à°¤‌రుచూ అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతూ ఉంటారు&period; ప్రోటీన్ లోపించ‌డం à°µ‌ల్ల రోగ‌నిరోధ‌క à°¶‌క్తి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; అలాగే ప్రోటీన్ à°®‌à°¨ à°¶‌రీరంలో à°¶‌క్తికి మూలం&period; ప్రోటీన్ లోపించ‌డం à°µ‌ల్ల à°¶‌క్తి à°¤‌గ్గి à°®‌నం à°¤‌రుచూ నీర‌సం&comma; à°¬‌à°²‌హీన‌à°¤ బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; చిన్న à°ª‌నుల‌కే à°®‌నం ఎక్కువ‌గా అలిసిపోతూ ఉంటాము&period; అలాగే ప్రోటీన్ లోపించ‌డం à°µ‌ల్ల à°®‌నం à°¬‌రువు à°¤‌గ్గిపోతాము లేదా అనుకోకుండా à°¬‌రువు పెరిగిపోతాము&period; ఇక ప్రోటీన్ లోపంతో బాధ‌à°ª‌డే వారిలో ఎడెమా అన‌గా à°¶‌రీర భాగాల్లో అక్క‌à°¡‌క్క‌à°¡ వాపు à°µ‌స్తుంది&period; ప్రోటీన్ లోపించ‌డం à°µ‌ల్ల à°¶‌రీర భాగాల్లో ద్రవం నిల‌à°¬‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45365" aria-describedby&equals;"caption-attachment-45365" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45365 size-full" title&equals;"Proteins &colon; ప్రోటీన్లు à°¸‌రిగ్గా అంద‌డం లేదా&period;&period; అయితే ఈ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి జాగ్ర‌త్త‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;proteins&period;jpg" alt&equals;"if you are not getting enough Proteins then this symptoms show" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45365" class&equals;"wp-caption-text">Proteins<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో ఆ భాగాల్లో ప్రోటీన్ లోపం à°µ‌స్తుంది&period; అలాగే గోర్లు పెలుసుగా మారిపోతాయి&period; గోర్లు ఎక్కువ‌గా విరిగిపోతూ ఉంటాయి&period; à°¶‌రీరంలో à°¤‌గినంత ప్రోటీన్ లేదు అని తెలియ‌జేసే à°²‌క్ష‌ణాల్లో ఇది కూడా ఒక‌టి&period; అదే విధంగా à°¶‌రీరంలో ప్రోటీన్ లోపించ‌డం à°µ‌ల్ల క‌à°£‌జాల à°®‌రమ్మ‌త్తు నెమ్మ‌దిగా జ‌రుగుతుంది&period; దీంతో గాయాలు మాన‌డానికి à°¸‌à°®‌యం ఎక్కువ‌గా à°ª‌డుతుంది&period; అలాగే ప్రోటీన్ లోపించ‌డం à°µ‌ల్ల చ‌ర్మం పొడిగా à°¤‌యార‌వుతుంది&period; చ‌ర్మంపై పొట్టు ఊడిపోతుంది&period; చ‌ర్మంపై ముడ‌à°¤‌లు ఎక్కువ‌గా ఏర్ప‌à°¡‌తాయి&period; ఇక à°®‌హిళ‌ల్లో ప్రోటీన్ లోపించ‌డం à°µ‌ల్ల హార్మోన్ల అస‌మతుల్య‌à°¤ వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; దీంతో నెల‌సరి à°¸‌క్ర‌మంగా రాదు&period; ఈ à°²‌క్ష‌ణాల‌ను à°¬‌ట్టి à°®‌à°¨ à°¶‌రీరంలో ప్రోటీన్ లోపం ఏర్ప‌డింద‌ని à°®‌నం తెలుసుకోవ‌చ్చు&period; ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించ‌డం అవ‌à°¸‌రం&period; అలాగే ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌వచ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts