హెల్త్ టిప్స్

బ్రాయిల‌ర్ చికెన్ బాగా తింటున్నారా..? ఇది తెలిస్తే ఆ ప‌ని చేయ‌రు…!

<p style&equals;"text-align&colon; justify&semi;">వారాంతాలు&comma; సాధార‌à°£ రోజులు అన్న సంబంధం లేకుండా&period;&period; చికెన్ ఎడా పెడా లాగించేస్తున్నారా &quest; అయితే జాగ్ర‌త్త‌&period; ఎందుకంటే&period;&period; ఇప్పుడు మేం చెప్ప‌బోయే విష‌యం తెలిస్తే మీరు ఇక‌పై చికెన్ తినేందుకు à°­‌à°¯‌à°ª‌à°¡‌తారు&period; అవును&comma; విష‌యం అలాంటిది à°®‌à°°à°¿&period; ఇంత‌కీ అస‌లు సంగ‌తేంటంటే&period;&period; à°®‌నం చాలా à°µ‌à°°‌కు బ్రాయిల‌ర్ చికెన్ తింటున్నాం క‌దా&period; ఆ కోళ్ల‌ను ఫాంల‌లో బాగా దాణా పెట్టి పెంచుతారు&period; అందుకే ఆ కోళ్లు బాగా à°¬‌రువు పెరుగుతాయి&period; అయితే దాణాతోపాటు కోళ్ల పెంప‌కం దారులు కోళ్ల‌కు యాంటీ à°¬‌యోటిక్ ఇంజెక్ష‌న్లను కూడా ఇస్తారు&period; దాని à°µ‌ల్ల కోళ్లు రోగాల‌కు à°¤‌ట్టుకుని à°®‌రింత పెరుగుతాయి&period; అయితే ఇలా యాంటీ à°¬‌యోటిక్స్ ఇచ్చి పెంచ‌à°¬‌à°¡à°¿à°¨ కోళ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనారోగ్య à°¸‌మస్య‌లు à°µ‌స్తాయ‌ని తేలింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ది హిందూ&comma; ది బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం అనే సంస్థ‌లు ఇటీవ‌లే ఓ à°ª‌రిశోధ‌à°¨ చేశాయి&period; అదేమిటంటే… యాంటీ à°¬‌యోటిక్ ఇంజెక్ష‌న్లు వేసి పెంచ‌à°¬‌à°¡à°¿à°¨ కోళ్లను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌లో ఇన్ఫెక్ష‌న్లు à°µ‌స్తున్నాయ‌ట‌&period; అలాగే ఆ ఇన్‌ఫెక్ష‌న్ల‌ను à°¤‌ట్టుకునేందుకు యాంటీ à°¬‌యోటిక్ మందుల‌ను ఇచ్చినా à°«‌లితం ఉండ‌డం లేద‌ట‌&period; ఈ క్ర‌మంలో బాక్టీరియా&comma; వైర‌స్‌లు కూడా మనం వాడే యాంటీ à°¬‌యోటిక్‌&comma; యాంటీ వైర‌ల్ మందుల‌కు à°¤‌ట్టుకుని రోజు రోజుకీ à°®‌రింత à°¬‌à°²‌వంత‌à°®‌వుతున్నాయ‌ట‌&period; అలాగే యాంటీ à°¬‌యోటిక్ మందులను వాడి పెంచ‌à°¬‌à°¡à°¿à°¨ కోళ్లను తిన‌డం à°µ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు à°µ‌చ్చి à°®‌à°¨ దేశంలో ఏటా 1 à°²‌క్ష మంది చిన్నారులు&comma; 7 à°²‌క్ష‌à°² మంది పెద్ద‌లు చ‌నిపోతున్నార‌ని à°ª‌రిశోధ‌à°¨‌లో తెలిసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68432 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;broiler-chicken&period;jpg" alt&equals;"if you know this you will not take broiler chicken " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా à°®‌à°¨ దేశంలో ఫాంల‌లో పెంచే కోళ్ల‌కు ఇచ్చే యాంటీ à°¬‌యోటిక్ మందుల‌ను జొయెటిస్ అనే కంపెనీ à°¤‌యారు చేస్తుంది&period; నిజానికి ఈ కంపెనీ à°¤‌యారు చేసే మందుల‌ను అమెరికా&comma; యూర‌ప్‌à°²‌లో ఎప్పుడో నిషేధించారు&period; ఆ మందులు వాడి పెంచ‌à°¬‌à°¡à°¿à°¨ కోళ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నుషుల్లో ఇన్‌ఫెక్ష‌న్లు à°µ‌స్తున్నాయ‌ని తెలుసుకున్న ఆయా దేశాలు యాంటీ à°¬‌యోటిక్ డ్ర‌గ్స్‌ను కోళ్ల‌కు వాడ‌డాన్ని నిషేధించాయి&period; కానీ à°®‌à°¨ దేశంలో మాత్రం ఈ మందుల‌ను విచ్చ‌à°²‌విడిగా అమ్ముతున్నారు&period; ఇదిలా కొన‌సాగితే భవిష్య‌త్తులో à°®‌రింత ప్ర‌మాదం ఉంటుంద‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు&period; క‌నుక ఈ విష‌యంలో ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌à°¸‌రం ఉంద‌ని వారు అభిప్రాయ‌à°ª‌డుతున్నారు&period; కాబ‌ట్టి మీరు బ్రాయిల‌ర్ చికెన్ తినే ముందు ఒక‌సారి ఆలోచించండి à°®‌à°°à°¿&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts