హెల్త్ టిప్స్

గ్రీన్ టీ బ్యాగ్స్ వాడటం ఆరోగ్యానికి మంచిదేనా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు&comma; పోషకాలు ఎక్కువగా ఉంటాయి&period; కానీ దాని ప్రయోజనాలు&comma; ప్రభావాలు టీ బ్యాగ్ యొక్క నాణ్యత&comma; సిద్ధం చేసే పద్ధతి మీ ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటాయి&period; EGCG &lpar;ఎపిగాలోకెటెచిన్ గాలేట్&rpar; గ్రీన్ టీలో ఉంటుంది&period; ఇది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది&period; కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది&period; కెఫీన్&comma; కేటెచిన్లు గ్రీన్ టీలో ఉంటాయి&period; ఇవి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి&period; అందువ‌ల్ల రోజూ 2 క‌ప్పుల మోతాదులో గ్రీన్ టీని సేవిస్తుంటే అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">L-థియానైన్ అనే అమైనో ఆమ్లం కూడా గ్రీన్ టీలో ఉంటుంది&period; ఇది ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌ని తగ్గిస్తుంది&period; దీంతో మాన‌సిక ప్ర‌శాంత‌à°¤ à°²‌భిస్తుంది&period; మైండ్ రిలాక్స్ అవుతుంది&period; రాత్రి పూట నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; నిద్ర లేమి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; గ్రీన్ టీని సేవిస్తుంటే వాపులు à°¤‌గ్గిపోతాయి&period; క్యాన్స‌ర్ à°µ‌చ్చే ప్ర‌మాదం à°¤‌గ్గుతుంది&period; à°¡‌యాబెటిస్ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83134 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;green-tea-bag&period;jpg" alt&equals;"is it safe to use green tea bags " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్రీన్ టీ à°®‌à°¨‌కు మార్కెట్‌లో పొడి రూపంలోనూ à°²‌భిస్తుంది&period; దీన్ని వాడ‌డం ఉత్త‌మం&period; గ్రీన్ టీ బ్యాగుల‌ను నైలాన్ లేదా ప్లాస్టిక్‌తో à°¤‌యారు చేస్తారు&period; అందువ‌ల్ల గ్రీన్ టీ బ్యాగుల‌ను వేడి నీటిలో వేసిన‌ప్పుడు మైక్రో ప్లాస్టిక్స్ ఆ నీటిలోకి విడుద‌à°² అవుతాయి&period; అలాంటి టీని సేవిస్తే à°®‌à°¨‌కు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌à°²‌గ‌క‌పోగా వ్యాధులు à°µ‌చ్చే అవ‌కాశాలు పెరుగుతాయి&period; అలాగే కొన్ని బ్రాండ్ల‌కు చెందిన వారు నాణ్య‌à°¤ à°¤‌క్కువ‌గా ఉండే గ్రీన్ టీని వాడుతారు&period; ఇది క‌స్ట‌à°®‌ర్ల‌కు తెలియ‌దు&period; క‌నుక మంచి బ్రాండ్‌కు చెందిన గ్రీన్ టీని మాత్ర‌మే కొనాలి&period; అలాగే కొంద‌రు à°¤‌యారీదారులు గ్రీన్ టీ బ్యాగ్‌లలో కెమిక‌ల్ బ్లీచింగ్ చేస్తారు&period; కాబ‌ట్టి గ్రీన్ టీ బ్యాగ్స్ క‌న్నా నేరుగా పొడిని కొని వాడ‌à°¡‌మే మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts