హెల్త్ టిప్స్

శృంగారం చేసిన తరువాత పురుషులు ఇలా అస‌లు చేయ‌కూడ‌దు..!

రిలేషన్ షిప్స్ మరింత స్ట్రాంగ్ అవడానికి కపుల్స్ మధ్య సెక్స్ లైఫ్ కూడా మంచి అనుభూతికరంగా ఉండాలి. ఆ సమయంలో చేసే కొన్ని పొరపాట్లు భాగస్వామిని అసంతృప్తికి, ఆవేదనకు గురి చేసే చాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ లో ప్లెజర్ రాగానే ఆమెను వదలకండి. అలా చేస్తే శారీరక అవసరం కోసం ఆమెను వాడుకున్నారని ఫీల్ అవొచ్చు. అలా కాకుండా కాసేపు కౌగిలించుకుని ప్రేమను పంచండి. నుదుటిపై ముద్దు పెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడండి.

ఇది కొన్ని సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తుంది. మీకు, మీ భాగస్వామికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. మీకు వీలైతే ప్రేమ, శ్రద్ధతో ఏదైనా చెప్పండి. లేదంటే ఇంతకంటే బాగా ఏమి చేయగలరో, ఏం చేస్తే ఆమెకి నచ్చుతుందో అడగండి. ఇలా చేయడం వలన మీరు ఆమె భావాలను గౌరవిస్తున్నారని సంతోషిస్తారు.

men should not do like this after sex

చాలా మంది పురుషులు శృంగారం చేసిన అనంత‌రం త‌మ ప‌ని తాము చూసుకుంటారు. ఫోన్ చూస్తూనో లేదా నిద్ర పోవ‌డ‌మో చేస్తారు. కానీ అలా చేయ‌కూడ‌దు. కాసేపు మీ పార్ట్‌న‌ర్‌తో మాట్లాడాలి. ఆమెను కౌగిలించుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వారు ఇంకా ఎంతో సంతోషంగా ఫీల‌వుతారు. మ‌ళ్లీ శృంగారంలో పాల్గొంటే మంచి అనుభూతిని ఇస్తారు. క‌నుక పురుషులు ఇక‌పై శృంగారం చేస్తే ఈ చిట్కాను ఫాలో అయిపొండి.

Admin

Recent Posts