Roasted Chana : వేయించిన శ‌న‌గ‌ల‌ను రోజూ తినాలి.. ఎందుకో తెలిస్తే వెంట‌నే తిన‌డం మొద‌లు పెడ‌తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Roasted Chana &colon; à°¶‌à°¨‌గ‌à°²‌తో పాటు à°®‌నం కాల్చిన à°¶‌à°¨‌గ‌లు అన‌గా పుట్నాల à°ª‌ప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; పుట్నాల à°ª‌ప్పుతో à°°‌క‌à°°‌కాల చిరుతిళ్లు&comma; అల్పాహారాల్లోకి చ‌ట్నీల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; పుట్నాల à°ª‌ప్పుతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే వీటిని చాలా మంది ఇష్టంగా కూడా తింటూ ఉంటారు&period; ఇక పుట్నాల à°ª‌ప్పును అలాగే వీటితో చేసిన వంట‌కాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; వీటిని మితంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని వారు చెబుతున్నారు&period; పుట్నాల పప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; పుట్నాల à°ª‌ప్పులో ప్రోటీన్ ఎక్కువ‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని చిరుతిండి రూపంలో తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్ లో ఎంతో కొంత అందించ‌à°µ‌చ్చు&period; అలాగే దీనిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల కడుపు నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారికి ఇవి చ‌క్క‌గా à°ª‌నిచేస్తాయి&period; అలాగే వీటిలో కొవ్వు కూడా à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; అదే విధంగా పుట్నాల à°ª‌ప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి à°¤‌గినంత à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; à°®‌నం రోజంతా నీర‌సానికి గురి కాకుండా చ‌క్క‌గా à°ª‌ని చేసుకోవ‌చ్చు&period; అలాగే పుట్నాల పప్పులో ఫోలేట్&comma; ఐర‌న్&comma; ఫాస్ప‌à°°‌స్&comma; మాంగ‌నీస్ వంటి మిన‌రల్స్&comma; విట‌మిన్స్ ఎక్కువ‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45410" aria-describedby&equals;"caption-attachment-45410" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45410 size-full" title&equals;"Roasted Chana &colon; వేయించిన à°¶‌à°¨‌గ‌à°²‌ను రోజూ తినాలి&period;&period; ఎందుకో తెలిస్తే వెంట‌నే తిన‌డం మొద‌లు పెడ‌తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;roasted-chana&period;jpg" alt&equals;"Roasted Chana many wonderful health benefits take daily" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45410" class&equals;"wp-caption-text">Roasted Chana<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన విట‌మిన్స్&comma;మిన‌à°°‌ల్స్ చ‌క్క‌గా అందుతాయి&period; అలాగే పుట్నాల à°ª‌ప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; అలాగే వీటిలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో సహాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ విధంగా పుట్నాల à°ª‌ప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; వీటికి ఇత‌à°° à°®‌సాలాలు క‌లిపి à°®‌రింత రుచిగా à°¤‌యారు చేసుకుని చిరుతిండి రూపంలో తీసుకోవ‌డం à°µ‌ల్ల రుచితో పాటు పోష‌కాల‌ను&comma; చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts