హెల్త్ టిప్స్

ప్రతిరోజూ ఇవి తింటే ఆరోగ్యం మీ సొంతం

ఖర్జూరాలు అన్ని కాలాల్లోనూ అందరికీ అందుబాటులో ఉంటాయి.వీటి ధర కూడా సామాన్యం గా ఉండటం వల్ల అందరూ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఖర్జూరాలలో నేడు చాలా రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి.ఆరోగ్య పరం గా వీటి ప్రాధాన్యత చాలా ముఖ్యమైనది. ఖర్జూరం లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ పెంచి, రెడ్ బ్లడ్ సెల్స్ ను పెరుగుదలకు సహాయపడుతుంది.

ఐరన్ పొందాలంటే ప్రతిరోజూ ఖర్జూరం తినడం మంచిది.వీటిలో జియాక్సిథిన్ మరియు టూటిన్స్ అధికంగా ఉన్నాయి. ఇది కంటి విటమిన్ గా పనిచేస్తుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.వీటిలో క్యాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది డయోరియాను నివారించడంలో సహాయపడుతుంది. మలబద్దకం సమస్యను నివారిస్తుంది.

take dates daily for these wonderful health benefits

ఖర్జూరాల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. బరువు తగ్గటానికి సహాయడుతాయి. పరగడుపునే వీటిని తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. హార్ట్ సమస్యలతో బాధపడే వారు రోజుకు మూడు డేట్స్ తింటే చాలు మంచి ఫలితం ఉంటుంది. ఒక గ్లాసు నీళ్లలో మూడు డేట్స్ ను నానబెట్టి, ఉదయం పరగడుపున తినాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు మూడు సార్లు తింటే చాలు హార్ట్ అటాక్ ను నివారిస్తుంది.

బీపీ సమస్య ప్రస్తుతం కామన్ గా వినిపిస్తుంది. కర్జూరాల్లో ఉండే మెగ్నీషియం రోజుకి మూడు కర్జూరాలు తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ రిస్క్ ని తగ్గిస్తుంది. అలాగే హైబీపీ ఉన్నవాళ్లకు కూడా ఇవి చక్కటి పరిష్కారం. మెగ్నీషియం పుష్కలంగా లభించే కర్జూరాలు తినడం వల్ల స్ట్రోక్ రిస్క్ కూడా చాలా వరకు తగ్గించవచ్చు.

Admin

Recent Posts