హెల్త్ టిప్స్

Ulavalu : వీటిని రోజూ తీసుకుంటే చాలు.. కిడ్నీల్లో రాళ్లు ఉండ‌వు.. కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ulavalu &colon; చాలామంది&comma; ఈ రోజుల్లో ఆరోగ్యానికి మేలు చేసే&comma; ఆహార పదార్థాల మీద శ్రద్ధ పెడుతున్నారు&period; మాంసం కంటే&comma; ఉలవలులో ఎక్కువ పోషకాలు ఉంటాయి&period; అందుకని ఎక్కువ మంది ఉలవలను తీసుకుంటూ ఉంటారు&period; శాకాహారులు మాంసాన్ని తీసుకోరు&period; కాబట్టి&comma; ఉలవలు తీసుకోవడం మంచిది&period; ఇందులో పోషకాలు బాగా ఎక్కువ ఉంటాయి&period; ఉలవల్లో క్యాల్షియం&comma; ప్రోటీన్&comma; ఐరన్ తో పాటుగా ఫాస్ఫరస్ అలానే ఇతర పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి&period; నీరసం వంటివి రాకుండా ఉలవలు చూస్తాయి&period; రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్ళు కూడా ఆహారంలో ఉలవలను తీసుకోవడం మంచిది&period; ఉలవల్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రోటీన్స్&comma; ఫైబర్ ఎక్కువ ఉంటాయి&period; అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళకి&comma; ఇది చాలా బెస్ట్ ఆప్షన్&period; ఒక కప్పు ఉడికించిన ఉలవల్ని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు వేసుకుని తీసుకున్నట్లయితే&comma; సన్నబడడానికి అవుతుంది శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కూడా తగ్గుతుంది&period; ఉలవలు తీసుకోవడం వలన అసలు కొవ్వు చేరదు&period; చాలామంది&comma; చిన్నవయసులో డయాబెటిస్ వలన బాధపడుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54535 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;ulavalu&period;jpg" alt&equals;"taking daily ulavalu may dissolve kidney stones " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహారంలో ఉలవల్ని చేర్చుకోవడం వలన&comma; చక్కెర స్థాయిని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు&period; ఉలవల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి&period; ఎదిగే పిల్లలకి ఇది బాగా ఉపయోగపడుతుంది&period; శరీరం నిర్మాణాన్ని బాగా జరిగేటట్టు ఉలవలు చూస్తాయి&period; ఉలవల్లో ఆకలి పెంచే గుణాలు కూడా ఉంటాయి&period; కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవాళ్లు&comma; వారానికి మూడుసార్లు ఉలవలను తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కడుపులో నులిపురుగులని నివారించడానికి కూడా ఉలవలు ఉపయోగపడతాయి&period; ఉలవల కషాయాన్ని తీసుకుంటే&comma; ఎంతో ప్రయోజనం ఉంటుంది&period; ఉలవల కషాయాన్ని పాలల్లో కలుపుకుని తాగితే&comma; నులిపురుగులు నశిస్తాయి&period; ఈ మధ్యకాలంలో ఎక్కువమంది ఉలవలు తీసుకుంటున్నారు&period; మీరు కూడా&comma; మీ డైట్ లో ఉలవల్ని చేసుకుంటే&comma; ఈ సమస్యలు ఏమి లేకుండా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts