హెల్త్ టిప్స్

ఆపరేషన్ తరువాత వంకాయ తి నొద్దని ఎందుకు చెబుతారు..? అసలు కారణం ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆపరేషన్ చేయించు కోవాల్సి నప్పుడు… సర్జరీ చేసే రోజు ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకొని ఇవ్వరు వైద్యులు&period; ఆహారమే కాదు&period;&period; కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనివ్వరు&period; అంతేకాదు సర్జరీ అయిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతారు&period; సర్జరీ చేయించుకున్న తర్వాత ఖచ్చితంగా వంకాయను తినొద్దు అని చెబుతారు వైద్యులు&period; అయితే ఇలా ఎందుకు చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా ఏ వైద్యుడు అయిన సర్జరీ చేసే ముందు లోకల్ అనస్తీషియాను పేషెంట్ కు ఇస్తారు&period; దీనివల్ల మనస్సు కలిగి పేషెంట్ నిద్రపోతాడు&period; ఆ సమయంలో సర్జరీ చేయడం వలన ఎలాంటి నొప్పి తెలియకుండా ఉంటుంది&period; అయితే ఇలా లోకల్ అనస్థీషియా ను ఇవ్వడం వల్ల శరీరంలో జీవక్రియకు ఆటంకం ఏర్పడుతుంది&period; శరీరం ట్రామాలో పడిపోతుంది&period; దీని వల్ల అన్ని అవయవాలు స్తబ్దుగా అయిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67334 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;brinjal&period;jpg" alt&equals;"why doctors say did not eat brinjal " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తిరిగి వెంటనే పని చేయడానికి సమయం పడుతుంది&period; ఆ సమయంలో శరీరంలో హిస్టామిన్ లు విడుదల అవుతూ ఉంటాయి&period; వాటిని తగ్గించడం కోసమే యాంటీ హిస్ట మిన్ లు మందులను ఇస్తారు&period; అయితే వంకాయ హిష్టమిన్ ను విడుదల చేసే పదార్థం&period; యాంటీ హిస్టమిన్ మందులు వేసుకుంటూ వంకాయ తినడం వలన మందులు పనిచేయవు&period; అందుకే సర్జరీ సమయంలో వైద్యులు వంకాయ తినకూడదు అని చెబుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts