Bachali Kura : బచ్చలికూరను ఇలా వండుకుని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది.. చాలా బలవర్ధకమైంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bachali Kura &colon; మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆకుకూరల్లో బచ్చలికూర ఒకటి&period; దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు&period; కానీ ఇది అందించే ప్రయోజనాలు తెలిస్తే అసలు ఎవరూ దీన్ని విడిచిపెట్టరు&period; అయితే బచ్చలికూరను ఎలా వండుకోవాలి &quest; అని సందేహించేవారు&period;&period; కింద తెలిపిన విధంగా దాన్ని వండుకుని తింటే&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period; పైగా అనేక పోషకాలు&comma; ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి&period; మరి బచ్చలికూరను ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12295" aria-describedby&equals;"caption-attachment-12295" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12295 size-full" title&equals;"Bachali Kura &colon; బచ్చలికూరను ఇలా వండుకుని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది&period;&period; చాలా బలవర్ధకమైంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;bachali-kura-curry&period;jpg" alt&equals;"Bachali Kura very healthy for taste make it in this procedure " width&equals;"1200" height&equals;"915" &sol;><figcaption id&equals;"caption-attachment-12295" class&equals;"wp-caption-text">Bachali Kura<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బచ్చలికూర తయారీకి కావల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బచ్చలి కూర తరిగింది &&num;8211&semi; రెండు కప్పులు&comma; పసుపు &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి తగినంత&comma; ఎండు మిర్చి &&num;8211&semi; నాలుగు&comma; పచ్చి మిర్చి &&num;8211&semi; నాలుగు&comma; వెల్లుల్లి తరిగింది &&num;8211&semi; ఒక టేబుల్‌ స్పూన్‌&comma; నువ్వుల పొడి &&num;8211&semi; రెండు టేబుల్‌ స్పూన్లు&comma; కరివేపాకు &&num;8211&semi; నాలుగు రెబ్బలు&comma; పోపు దినుసులు &&num;8211&semi; సరిపడా&comma; నూనె &&num;8211&semi; రెండు టేబుల్‌ స్పూన్లు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బచ్చలికూర తయారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కళాయిలో నూనె వేడెక్కిన తరువాత పోపు దినుసులు&comma; ఎండు మిర్చి వేసి వేయించాలి&period; తరువాత వెల్లుల్లి తరుగు&comma; చీరిన పచ్చిమిర్చి&comma; కరివేపాకు కూడా వేసి వేయించాలి&period; నిమిషం తరువాత బచ్చలికూర తరుగుతోపాటు పసుపు&comma; ఉప్పు వేసి మూత పెట్టి చిన్న మంటపై ఉడికించాలి&period; ఆకు దగ్గరయ్యాక నువ్వుల పొడి చల్లి రెండు నిమిషాల తరువాత దించేయాలి&period; దీంతో ఎంతో రుచికరమైన బచ్చలికూర రెడీ అవుతుంది&period; దీన్ని అన్నం లేదా చపాతీలతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది&period; పైగా ఈ కూరను తింటే మనకు అనేక పోషకాలు లభిస్తాయి&period; ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts