Sweet Potato : చిల‌గ‌డ దుంప‌ల‌ను నేరుగా నీటిలో వేసి ఉడికించ‌రాదు.. ఇలా ఉడికిస్తే పోష‌కాలు న‌శించ‌కుండా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sweet Potato &colon; à°®‌నం అనేక à°°‌కాల దుంప‌à°²‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; వీటిలో చిల‌గ‌à°¡‌దుంపలు కూడా ఒక‌టి&period; ఇది à°®‌నంద‌రికీ తెలిసిందే&period; ఇత‌à°° దుంప‌à°² లాగా ఈ దుంప కూడా అనేక à°°‌కాల పోష‌కాల‌ను క‌లిగి ఉంటుంది&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; చిల‌గ‌డదుంప‌à°²‌లో విట‌మిన్ బి 6&comma; విట‌మిన్ à°¡à°¿à°²‌తోపాటు మెగ్నిషియం&comma; పొటాషియం&comma; ఐర‌న్ వంటి మిన‌à°°‌ల్స్ కూడా అధికంగా ఉంటాయి&period; వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వల్ల జీర్ణ‌శక్తి మెరుగుప‌డుతుంది&period; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఊపిరితిత్తుల à°ª‌ని తీరును మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా చిల‌గ‌à°¡‌దుంప‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; కంటి చూపును&comma; జ్ఞాప‌క à°¶‌క్తిని పెంచ‌డంలో ఇవి దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; చిల‌గ‌à°¡ దుంప‌లు యాంటీ ఇన్ ప్లామేట‌రీ à°²‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటాయి&period; వీటిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో à°µ‌చ్చే నొప్పులు&comma; వాపులు à°¤‌గ్గుతాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల చ‌ర్మ సౌంద‌ర్యం కూడా మెరుగుప‌డుతుంది&period; వీటిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు&period; చిల‌గ‌దుంప‌à°²‌ను కొంద‌రు నేరుగా నీళ్లల్లో వేసి ఉడికిస్తూ ఉంటారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చిల‌గ‌à°¡ దుంపల రుచి మారిపోతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14006" aria-describedby&equals;"caption-attachment-14006" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14006 size-full" title&equals;"Sweet Potato &colon; చిల‌గ‌à°¡ దుంప‌à°²‌ను నేరుగా నీటిలో వేసి ఉడికించ‌రాదు&period;&period; ఇలా ఉడికిస్తే పోష‌కాలు à°¨‌శించ‌కుండా ఉంటాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;sweet-potato-2&period;jpg" alt&equals;"cook Sweet Potato in this way without losing nutrients " width&equals;"1200" height&equals;"658" &sol;><figcaption id&equals;"caption-attachment-14006" class&equals;"wp-caption-text">Sweet Potato<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తియ్య‌గా ఉండే చిల‌గ‌à°¡ దుంప‌లను నేరుగా ఉడికిస్తే రుచి à°¤‌క్కువ‌గా అయి చ‌ప్ప‌గా మారుతాయి&period; చిల‌గ‌à°¡ దుంప‌à°²‌లో ఉండే పోష‌కాలు పోకుండా రుచి à°®‌రింత పెరిగేలా వీటిని ఎలా ఉడికించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఒక మంద‌పాటి గిన్నెలో లేదా కుక్క‌ర్ లో చిలగ‌à°¡ దుంప‌à°²‌ను ఒక‌దాని à°ª‌క్క‌à°¨ ఒక‌టి ఉంచాలి&period; ఉదాహ‌à°°‌à°£‌కు కుక్క‌ర్‌ను తీసుకుంటే అందులో ఏమీ వేయ‌కుండా నేరుగా చిల‌గ‌à°¡ దుంప‌à°²‌ను ఒక దాని à°ª‌క్క‌à°¨ ఒక‌టి ఉంచాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ మీద ఒక లోతైన గిన్నెను పెట్టాలి&period; గిన్నె అడుగు భాగం కుక్క‌ర్ లోప‌à°² కింద‌కు ఉండాలి&period; ఇక ఈ గిన్నెలో నీళ్ల‌ను పోయాలి&period; అనంతరం స్ట‌వ్ ఆన్ చేసి 15 నిమిషాల పాటు ఉడికించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు గిన్నెను దించి చిల‌గ‌à°¡ దుంప‌లు ఉడికాయో లేదో చూడాలి&period; ఉడికితే వాటిని తీసి à°ª‌క్క‌à°¨ పెట్టి à°¤‌రువాత పొట్టు తీసి నేరుగా తిన‌à°µ‌చ్చు&period; లేదంటే వాటిని ఇంకో వైపుకు తిప్పాలి&period; అనంత‌రం à°®‌ళ్లీ నీళ్ల‌తో ఉన్న గిన్నెను కుక్క‌ర్ మీద పెట్టాలి&period; à°¤‌రువాత ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; దీంతో చిల‌గ‌à°¡ దుంప‌లు à°¸‌రిగ్గా ఉడుకుతాయి&period; ఇలా ఈ దుంప‌à°²‌ను నేరుగా నీటిలో వేయ‌కుండా ఆవిరిపై ఉడికించాలి&period; దీంతో పోష‌కాలు కోల్పోకుండా ఉంటాయి&period; à°¤‌ద్వారా వాటిల్లోని పోష‌కాలు అన్నీ à°®‌à°¨‌కు à°²‌భిస్తాయి&period; వాటిని తిన‌డం à°µ‌ల్ల పోష‌కాల‌తోపాటు à°¶‌క్తి కూడా à°²‌భిస్తుంది&period; దీంతో ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts