Sesame Laddu : ఈ ల‌డ్డూల‌ను రోజుకు ఒక్క‌టి తినండి.. ఎంతో బ‌లం.. అన్ని పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sesame Laddu &colon; నువ్వులు&period;&period; ఇవి తెలియ‌ని వారుండ‌రు&period; ప్ర‌తి ఒక్క వంటింట్లో ఇవి à°¤‌ప్ప‌కుండా ఉంటాయి&period; వీటిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని à°®‌నంద‌రికీ తెలుసు&period; నువ్వుల్లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఫ్లోటేట్స్&comma; నియాసిన్&comma; à°¥‌యామిన్&comma; విట‌మిన్ ఎ&comma; విట‌మిన్ ఇ à°²‌తోపాటు సోడియం&comma; కాల్షియం&comma; ఐర‌న్&comma; జింక్&comma; మెగ్నిషియం&comma; పొటాషియం వంటి అనేక à°°‌కాల మిన‌à°°‌ల్స్ కూడా ఉంటాయి&period; నువ్వుల‌ను à°®‌నం వంట‌à°² à°¤‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటాం&period; తీపి à°ª‌దార్థాల à°¤‌యారీలో కూడా నువ్వుల‌ను ఉప‌యోగిస్తారు&period; కేవ‌లం ఇత‌à°° వంట‌కాల à°¤‌యారీలో ఉప‌యోగించ‌à°¡‌మే కాకుండా ఈ నువ్వుల‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°²‌డ్డూల‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కేవ‌లం à°ª‌ది నిమిషాల‌లోనే చాలా రుచిగా ఈ నువ్వుల à°²‌డ్డూల‌ను à°®‌నం à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఆరోగ్యానికి మేలు చేసే ఈ నువ్వుల à°²‌డ్డూల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; వీటి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వుల à°²‌డ్డూ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వులు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బెల్లం à°¤‌రుము &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్లు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15318" aria-describedby&equals;"caption-attachment-15318" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15318 size-full" title&equals;"Sesame Laddu &colon; ఈ à°²‌డ్డూల‌ను రోజుకు ఒక్క‌టి తినండి&period;&period; ఎంతో à°¬‌లం&period;&period; అన్ని పోష‌కాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;sesame-laddu&period;jpg" alt&equals;"Sesame Laddu take daily one for amazing benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15318" class&equals;"wp-caption-text">Sesame Laddu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వుల à°²‌డ్డూల‌ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నువ్వుల‌ను వేసి చిన్న మంటపై నువ్వులు రంగు మారే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; ఇలా వేయించుకున్న నువ్వులు కొద్దిగా చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత ఒక జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే బెల్లం తురుమును వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇప్పుడు ఈ నువ్వుల మిశ్ర‌మంలో నెయ్యిని&comma; యాల‌కుల పొడిని వేసి క‌లిపి à°®‌à°¨‌కు కావ‌ల్సిన à°ª‌రిమాణంలో à°²‌డ్డూల‌లాగా చుట్టుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే నువ్వుల à°²‌డ్డూలు à°¤‌యార‌వుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంట చేయ‌డం రాని వారు కూడా ఈ నువ్వుల à°²‌డ్డూల‌ను చాలా సుల‌భంగా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; వీటిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల 15 నుండి 20 రోజుల పాటు తాజాగా ఉంటాయి&period; రోజుకు ఒక‌టి లేదా రెండు చొప్పున ఈ నువ్వుల à°²‌డ్డూల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; అధిక à°°‌క్త పోటును నియంత్రించ‌డంలో నువ్వులు à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వుల‌ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండ‌డం à°µ‌ల్ల ఎముక‌లు దృఢంగా ఉంటాయి&period; చ‌ర్మం&comma; జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి&period; à°¶‌రీరాన్ని క్యాన్సర్ బారిన à°ª‌à°¡‌కుండా చేయ‌డంలో కూడా నువ్వులు à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°¨‌à°¡‌తాయి&period; క‌నుక నువ్వుల‌తో ఇలా à°²‌డ్డూల‌ను చేసుకుని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts