Pippallu : పిప్ప‌ళ్ల‌తో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Pippallu &colon; పిప్ప‌ళ్లు&period;&period; ఇవి à°®‌నందరికీ తెలుసు&period; పూర్వ‌కాలంలో ప్రతి ఇంట్లో ఈ పిప్ప‌ళ్లు ఉండేవి&period; పిప్ప‌ళ్ల‌లో ఉండే ఔష‌à°§ గుణాల గురించి ఎంత చెప్పినా à°¤‌క్కువే అవుతుంది&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌లను à°¨‌యం చేయ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; పిప్ప‌ళ్ల‌ à°µ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period; అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డానికి పిప్ప‌ళ్ల‌ను ఏవిధంగా ఉప‌యోగించాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; క‌డుపు నొప్పి&comma; అజీర్తితో బాధ‌à°ª‌డే వారు పిప్ప‌ళ్ల‌ను&comma; à°µ‌à°¸‌ను &comma;ఇంగువ‌ను&comma; క‌రక్కాయ బెర‌డును à°¸‌à°®‌పాళ్లలో తీసుకోవాలి&period; ఇంగువ‌ను పొంగించి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; మిగిలిన పదార్థాను వేయించి పొడిగా చేసి వీట‌న్నింట‌నీ క‌లిపి నిల్వ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న పిల్ల‌à°²‌కు పూట‌కు 3 గ్రాముల మోతాతులో&comma; పెద్ద‌లు పూట‌కు 6 గ్రాముల మోతాదులో రెండు పూట‌లా మంచి నీటితో క‌లిపి తీసుకుంటూ ఉంటే అజీర్తి&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; నిద్ర‌లేమితో బాధ‌à°ª‌డే వారు పిప్ప‌ళ్ల‌ను తీసుకుని దోర‌గా వేయించి పొడిలా చేసి నిల్వ చేసుకోవాలి&period; రోజూ రాత్రి à°ª‌డుకునే ముందు మూడు వేళ్ల‌కు à°µ‌చ్చినంత మోతాదులో ఆ పొడిని తీసుకుని బెల్లంతో క‌లిపి తిన‌డం à°µ‌ల్ల ఎంతోకాలం నుండి వేధిస్తున్న నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; దోర‌గా వేయించిన పిప్ప‌ళ్ల‌తో చేసిన చూర్ణాన్ని మూడు వేళ్ల‌కు à°µ‌చ్చినంత మోతాదులో తీసుకుని దానికి తేనెను క‌లిపి రెండు పూట‌లా తీసుకుంటూ ఉంటే క‌à°« జ్వ‌రాలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15402" aria-describedby&equals;"caption-attachment-15402" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15402 size-full" title&equals;"Pippallu &colon; పిప్ప‌ళ్ల‌తో ఏయే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;pippallu&period;jpg" alt&equals;"home remedies using Pippallu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15402" class&equals;"wp-caption-text">Pippallu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాండు రోగంతో బాధ‌à°ª‌డే వారు పిప్ప‌ళ్ల చూర్ణానికి à°¸‌మానంగా బెల్లాన్ని క‌లిపి దంచి కుంకుడు గింజ‌à°² à°ª‌రిమాణంలో మాత్ర‌లుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి&period; ఈ మాత్ర‌à°²‌ను పూట‌కు ఒక మాత్ర చొప్పున రెండు పూట‌లా తీసుకుంటూ ఉంటే పాండు రోగం à°¤‌గ్గు ముఖం à°ª‌డుతుంది&period; సంతాన లేమితో బాధ‌à°ª‌డుతున్న స్త్రీలు దోర‌గా వేయించిన పిప్ప‌ళ్ల‌ను&comma; దూలగొండి గింజ‌à°²‌ను&comma; ద్రాక్ష‌&comma; గొబ్బి గింజ‌లు&comma; à°ª‌టిక బెల్లాన్ని à°¸‌à°®‌పాళ్ల‌లో తీసుకుని దంచి నిల్వ చేసుకోవాలి&period; ఆ మిశ్ర‌మాన్ని పూట‌కు 5 గ్రాముల చొప్పున రెండు పూట‌లా తీసుకుంటూ ఉంటే గ‌ర్భాశ‌à°¯ దోశాలు అన్ని తొల‌గి స్త్రీ లు గ‌ర్భం à°§‌రిస్తార‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°­‌రించ‌లేనంత క‌డుపు నొప్పితో బాధ‌à°ª‌డుతుంటే పిప్ప‌ళ్ల‌ను&comma; క‌à°°‌క్కాయ పెచ్చుల‌ను&comma; సైంధ‌à°µ à°²‌à°µ‌ణాన్ని&comma; ఇంగువ‌ను à°¸‌à°®‌పాళ్ల‌లో తీసుకుని పొడి చేయాలి&period; పిప్ప‌ళ్ల‌ను&comma; క‌à°°‌క్కాయ పెచ్చుల‌ను దోర‌గా వేయించి అన్నింటినీ క‌లిపి చూర్ణంగా చేసుకోవాలి&period; ఈ చూర్ణాన్ని పూట‌కు 3 గ్రాముల చొప్పున వేడి నీటితో క‌లిపి రెండు పూట‌లా తీసుకుంటూ ఉంటే ఎంత‌టి à°­‌యంక‌à°°‌మైన క‌డుపు నొప్పి అయినా à°¤‌గ్గుతుంది&period; పిప్ప‌ళ్ల‌ను&comma; à°µ‌à°¸‌ను క‌లిపి మంచి నీటితో మెత్త‌గా నూరాలి&period; దీనికి కొద్దిగా ఆముదాన్ని క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని ప్ర‌à°¸‌వించ‌లేక బాధ‌à°ª‌డుతున్న స్త్రీ నాభి మీద రాయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల గ‌ర్భిణీ స్త్రీలు త్వ‌à°°‌గా ప్ర‌à°¸‌విస్తార‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉబ్బ‌సం వ్యాధితో బాధ‌పడే వారు పిప్ప‌ళ్లు&comma; మిరియాలు&comma; à°¸‌న్న రాష్ట్రం&comma; ద్రాక్ష పండ్లు&comma; à°ª‌సుపు&comma; నువ్వులు&comma; బెల్లం వీట‌న్నింటినీ à°¸‌à°®‌పాళ్ల‌లో తీసుకుని మెత్త‌గా దంచి కుంకుడు గింజ‌లంత మాత్ర‌లుగా చేసుకోవాలి&period; పూట‌కు ఒక మాత్ర చొప్పున రెండు పూట‌లా కాచి చ‌ల్లార్చిన నీటితో తీసుకుంటూ ఉండ‌డం వల్ల అన్ని à°°‌కాల ఉబ్బ‌à°¸ వ్యాధులు à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; ఎగ శ్వాస à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు దోర‌గా వేయించిన పిప్ప‌ళ్ల‌ను&comma; దేవ‌దారు చెక్క‌ను&comma; దోర‌గా వేయించిన శొంఠిని à°¸‌à°®‌పాళ్ల‌లో తీసుకుని దంచి చూర్ణంగా చేసుకోవాలి&period; ఈ చూర్ణాన్ని 3 గ్రాముల మోతాదులో రెండు పూట‌లా వేడి నీటితో క‌లిపి తీపుకోవ‌డం à°µ‌ల్ల ఎగ శ్వాస à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్ర సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న వారు పిప్ప‌ళ్ల‌ను&comma; చిన్న యాల‌కుల‌ను&comma; గోమూత్రంతో శుద్ధి చేసిన శిలాజిత్ ను à°¸‌à°®‌పాళ్ల‌లో తీసుకుని చూర్ణంగా చేసి నిల్వ చేసుకోవాలి&period; ఈ చూర్ణాన్ని రెండు పూట‌లా మంచి నీటితో క‌లిపి సేవిస్తూ ఉంటే మూత్ర సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¨‌యం అవుతాయి&period; క‌డుపులో నీరు చేరిన వారు 3 గ్రాముల పిప్ప‌ళ్ల‌ చూర్ణాన్ని&comma; 3 గ్రాముల సైంధ‌à°µ à°²‌వణాన్ని&comma; పావు లీట‌ర్ à°®‌జ్జిగ‌లో క‌లిపి ఉద‌యం పూట సేవించ‌డం à°µ‌ల్ల క‌డుపులో చేరిన నీరు తొల‌గిపోతుంది&period; ఈ విధంగా పిప్ప‌ళ్ల‌ à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts