Karakkaya : ఆరోగ్యాన్ని ఇచ్చే త‌ల్లి.. క‌ర‌క్కాయ‌.. దీంతో ఏయే రోగాల‌ను న‌యం చేసుకోవ‌చ్చంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Karakkaya &colon; à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనేక రోగాల‌ను à°¨‌యం చేయ‌డంలో ఉప‌యోగించే త్రిఫ‌à°² చూర్ణం గురించి à°®‌నంద‌రికీ తెలుసు&period; త్రిఫ‌à°² చూర్ణం à°¤‌యారీలో ఉప‌యోగించే వాటిల్లో క‌à°°‌క్కాయ ఒక‌టి&period; క‌à°°‌క్కాయ à°®‌à°¨‌కు à°¤‌ల్లి వంటిద‌ని ఆయుర్వేద నిపుణులు అంటుంటారు&period; దీనిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; పిల్ల‌à°²‌కు&comma; పెద్ద‌à°²‌కు à°µ‌చ్చే అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను క‌à°°‌క్కాయ‌ను ఉప‌యోగించి à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; కర‌క్కాయ à°µ‌గ‌రు&comma; తీపి&comma; చేదు రుచుల‌ను క‌లిగి à°¶‌రీరానికి చ‌లువ చేసే గుణాన్ని క‌లిగి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు à°µ‌చ్చే త్రిదోషాల‌ను à°¨‌యం చేయ‌డంలో క‌à°°‌క్కాయ ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; గ‌ర్భిణీ స్త్రీలు మాత్రం క‌à°°‌క్కాయ‌ను ఉప‌యోగించ‌రాదు&period; క‌à°°‌క్కాయ‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల క‌లిగే ఆరోగ్యక‌à°°‌మైన‌ ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; క‌à°°‌క్కాయ బెర‌డు పొడి 20 గ్రా&period;&comma; à°§‌నియాల పొడి 50 గ్రా&period;&comma; à°ª‌టిక బెల్లం పొడి 70 గ్రా&period;&comma; à°² మోతాదులో తీసుకుని వీట‌న్నింటినీ క‌లిపి నిల్వ చేసుకోవాలి&period; ఈ పొడిని రోజూ రాత్రి భోజ‌నం à°¤‌రువాత ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ మంచి నీటిలో క‌లుపుకుని తాగాలి&period; ఇలా తాగ‌డం à°µ‌ల్ల మెద‌డు చురుకుగా à°ª‌ని చేస్తుంది&period; అంతేకాకుండా మానసిక ఒత్తిడి à°¤‌గ్గి ప్రశాంత‌à°¤ చేకూరుతుంది&period; ఈ పొడిని రాత్రిపూట తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గి ఉద‌యం సుఖ విరేచ‌నం అవుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15350" aria-describedby&equals;"caption-attachment-15350" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15350 size-full" title&equals;"Karakkaya &colon; ఆరోగ్యాన్ని ఇచ్చే à°¤‌ల్లి క‌à°°‌క్కాయ‌&period;&period; దీంతో ఏయే రోగాల‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;karakkaya&period;jpg" alt&equals;"Karakkaya is very helpful in these health conditions " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15350" class&equals;"wp-caption-text">Karakkaya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌క్త మొల‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు క‌à°°‌క్కాయ పొడిని 5 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి 5 గ్రాముల పాత బెల్లాన్ని క‌లిపి రోజూ భోజ‌నానికి గంట ముందు తింటూ ఉంటే à°°‌క్త మొల‌à°² à°¸‌à°®‌స్య à°¨‌యం అవుతుంది&period; క‌à°°‌క్కాయ బెర‌డు పొడి 60 గ్రాములు&comma; పిప్ప‌ళ్ల పొడి 30 గ్రాములు&comma; దాల్చిన చెక్క పొడి 10 గ్రాములు&comma; à°¨‌ల్ల ఉప్పు 10 గ్రాములు&comma; పొంగించిన ఇంగువ పొడి 5 గ్రాముల మోత‌దులో తీసుకుని వీట‌న్నింట‌నీ క‌లిని నిల్వ చేసుకోవాలి&period; పూట‌కు రెండు లేదా మూడు గ్రాముల మోతాదులో ఒక గ్లాస్ వేడి నీటిలో క‌లిపి భోజ‌నానికి అర గంట ముందు తీసుకుంటూ ఉంటే ఆక‌లి పెర‌గ‌à°¡‌మే కాకుండా తిన్న భోజ‌నం కూడా త్వ‌à°°‌గా జీర్ణమ‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక చెమ‌ట‌తో బాధ‌à°ª‌డే వారు క‌à°°‌క్కాయ బెర‌డును మంచి నీటితో నూరి ఆ మిశ్ర‌మాన్ని à°¶‌రీరానికి నలుగు పెట్టుకుని ఆరిన à°¤‌రువాత స్నానం చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల అధిక చెమ‌ట à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; వాంతుల‌తో బాధ‌à°ª‌డే వారు కార‌క్కాయ పొడిని 3 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ తేనెను క‌లిపి రోజుకు రెండు లేదా మూడు సార్లు సేవిస్తూ ఉంటే వాంతులు à°¤‌గ్గుతాయి&period; అర క‌ప్పు గోమూత్రంలో 5 గ్రాముల క‌à°°‌క్కాయ పొడిని క‌లుపుకుని తాగ‌డం à°µ‌ల్ల చ‌ర్మంపై à°µ‌చ్చే దుర‌à°¦‌లు&comma; దద్దుర్లు à°¤‌గ్గుతాయి&period; ఈ విధంగా క‌à°°‌క్కాయ à°®‌à°¨‌కు ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుందని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts