Neem Leaves : వేప ఆకుల‌ను మెత్త‌గా నూరి జుట్టుకు ప‌ట్టిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Neem Leaves &colon; à°¸‌ర్వ‌రోగ నివారిణి అయిన వేప చెట్టు గురించి à°®‌నంద‌రికీ తెలుసు&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో వేప చెట్టు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; వేప చెట్టులో ప్ర‌తి భాగం ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; à°®‌à°¨ ఆరోగ్యానికి వేప చెట్టు చేసే మేలు అంతా ఇంతా కాదు&period; వేప చెట్టును పూజించే సంప్ర‌దాయం కూడా à°®‌à°¨‌కు ఉంది&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌తోపాటు జుట్టును&comma; చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా వేప చెట్టు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15550" aria-describedby&equals;"caption-attachment-15550" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15550 size-full" title&equals;"Neem Leaves &colon; వేప ఆకుల‌ను మెత్త‌గా నూరి జుట్టుకు à°ª‌ట్టిస్తే&period;&period; ఏం జ‌రుగుతుందో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;neem-leaves&period;jpg" alt&equals;"use Neem Leaves in this way for hair problems " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15550" class&equals;"wp-caption-text">Neem Leaves<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేప చెట్టు నుండి తీసే తైలాన్ని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది&period; వేప నూనెను వారానికి రెండుసార్లు à°¤‌à°²‌కు à°ª‌ట్టించ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం&comma; చుండ్రు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అంతేకాకుండా à°¤‌à°²‌లో ఉండే చిన్న చిన్న గాయాలు కూడా à°¤‌గ్గుతాయి&period; వేప నూనెను రాయ‌డం à°µ‌ల్ల జుట్టు మృదువుగా à°¤‌యార‌వుతుంది&period; à°¤‌à°²‌లో ఎక్కువ‌గా దుర‌à°¦ ఉంటే వేప ఆకుల‌ను నాన‌బెట్టిన నీళ్లతో à°¤‌à°²‌ను శుభ్ర‌à°ª‌రుచుకోవ‌డం à°µ‌ల్ల దుర‌à°¦‌లు à°¤‌గ్గుతాయి&period; వేప ఆకుల‌ను మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్ని జుట్టుకు à°ª‌ట్టించి ఆరిన à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల జుట్టు కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేప ఆకులను మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మంలో గుడ్డు తెల‌సొన‌ను క‌లిపి జుట్టు కుదుళ్లలోకి ఇంకేలా&comma; జుట్టంత‌టికీ à°ª‌ట్టించ‌డం à°µ‌ల్ల అన్ని à°°‌కాల జుట్టు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి జుట్టు నిగారింపును సొంతం చేసుకుంటుంది&period; అంతేకాకుండా à°®‌à°¨‌కు à°µ‌చ్చే చ‌ర్మ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో కూడా వేప చెట్టు à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; వేప ఆకుల‌ను&comma; à°ª‌సుపును క‌లిపి మెత్త‌గా నూరి ముఖానికి రాసుకోవ‌డం à°µ‌ల్ల ముఖంపై ఉండే à°®‌చ్చలు&comma; మొటిమ‌లు పోయి ముఖం కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; అలాగే గ‌జ్జి&comma; తామ‌à°°&comma; దుర‌à°¦‌ వంటి చ‌ర్మ వ్యాధుల‌పై ఈ మిశ్ర‌మాన్ని లేప‌నంగా రాయ‌డం à°µ‌ల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా à°®‌à°¨‌కు à°µ‌చ్చే జుట్టు&comma; చ‌ర్మ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను వేప చెట్టును ఉప‌యోగించి à°¨‌యం చేసుకోవ‌చ్చ‌ని&comma; అదే విధంగా వేప చెట్టును ఉప‌యోగించ‌డంవ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు కూడా ఉండ‌à°µ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts