Curd For Dandruff : వేపాకు, పెరుగుతో ఇలా చేస్తే చాలు.. చుండ్రు మొత్తం పోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Curd For Dandruff &colon; ఒక చిన్న చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం శాశ్వ‌తంగా చుండ్రు à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని మీకు తెలుసా&period;&period;&excl; à°®‌à°¨‌ల్ని వేధించే జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌ల్లో చుండ్రు à°¸‌à°®‌స్య కూడా ఒక‌టి&period; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా అంద‌రిని ఈ à°¸‌à°®‌స్య వేధిస్తుంది&period; à°¤‌à°²‌ను à°¸‌రిగ్గా శుభ్రం చేసుకోకపోవ‌డం&comma; వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; పొడి చ‌ర్మం వంటి వివిధ కార‌ణాల చేత చుండ్రు à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; à°¤‌à°²‌లో చుండ్రు కార‌ణంగా జుట్టు రాల‌డం&comma; దుర‌à°¦ వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా ఉంటాయి&period; చ‌లికాలంలో ఈ à°¸‌à°®‌స్య à°®‌రీ ఎక్కువ‌గా ఉంటుంది&period; చుండ్రు à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి మార్కెట్ లో à°²‌భించే అన్ని à°°‌కాల షాంపుల‌ను వాడుతూ ఉంటారు&period; షాంపుల‌ను వాడ‌డం à°µ‌ల్ల ఎటువంటి à°«‌లితం ఉండ‌à°¦‌నే చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చుండ్రు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఇప్పుడు చెప్పే చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల చుండ్రు à°¸‌à°®‌స్య నుండి సుల‌భంగా ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌à°µ‌చ్చు&period; ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు&period; అలాగే ఇందులో వాడే ప్ర‌తి à°ª‌దార్థం కూడా à°¸‌à°¹‌జ సిద్ద‌మైన‌దే&period; చుండ్రు à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించే ఈ చిట్కాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; ఎలా వాడాలి&&num;8230&semi;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ఒక జార్ లో ఒక క‌ప్పు వేపాకును&comma; అర చెక్క నిమ్మ‌à°°‌సాన్ని&comma; మూడు టేబుల్ స్పూన్ల పెరుగు తగిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని గిన్నెలోకి తీసుకున్న à°¤‌రువాత దీనిని à°¤‌à°² చ‌ర్మానికి అంటేలా బాగా à°ª‌ట్టించాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38129" aria-describedby&equals;"caption-attachment-38129" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38129 size-full" title&equals;"Curd For Dandruff &colon; వేపాకు&comma; పెరుగుతో ఇలా చేస్తే చాలు&period;&period; చుండ్రు మొత్తం పోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;curd-for-dandruff&period;jpg" alt&equals;"Curd For Dandruff how to use this for effective result " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38129" class&equals;"wp-caption-text">Curd For Dandruff<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత కుంకుడుకాయ‌à°²‌తో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వల్ల చుండ్రు à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; వేపాకు&comma; పెరుగు&comma; నిమ్మ‌à°°‌సంలో యాంటీ బ్యాక్టీరియ‌ల్&comma; యాంటీ వైర‌ల్&comma; యాంటీ ఫంగ‌ల్ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; ఇవి చుండ్రుకు కార‌à°£‌à°®‌య్యే ఫంగ‌స్ ను à°¨‌శింప‌జేసి చుండ్రు à°¸‌à°®‌స్య à°¤‌గ్గేలా చేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల జుట్టుకు à°¤‌గినంత తేమ à°²‌భించి చుండ్రు à°¸‌à°®‌స్య à°®‌à°°‌లా రాకుండా ఉంటుంది&period; జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది&period; ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల చాలా à°¤‌క్కువ ఖ‌ర్చులో ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా చుండ్రు à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts