Constipation : మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని శాశ్వ‌తంగా నివారించే అద్భుత‌మైన చిట్కా.. వారంలో రెండు సార్లు చాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Constipation &colon; మారిన ఆహార‌పు అల‌వాట్లు&comma; జీవ‌à°¨ శైలి కార‌ణంగా à°®‌నం అనేక అనారోగ్యాల బారిన à°ª‌డుతున్నాం&period; à°®‌à°¨‌ల్ని à°¤‌à°°‌చూ వేధించే అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో జీర్ణ‌సంబంధిత à°¸‌à°®‌స్య అయిన‌టువంటి à°®‌à°²‌à°¬‌ద్ద‌కం కూడా ఒక‌టి&period; ప్ర‌స్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌డుతున్నారు&period; నీరు ఎక్కువ‌గా తాగ‌కపోవ‌డం&comma; పీచు à°ª‌దార్థాలు ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను తీసుకోక‌పోవ‌డం&comma; à°¤‌గినంత శారీర‌క శ్ర‌à°® లేక‌పోవ‌డం&comma; ప్రేగుల్లో క‌à°¦‌లిక‌లు à°¸‌రిగ్గా లేక‌పోవ‌డం వంటి వాటిని à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య రావ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌à°µ‌చ్చు&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య కార‌ణంగా గ్యాస్&comma; అసిడిటీ&comma; ఆక‌లి లేక‌పోవ‌డం&comma; వికారం&comma; పైల్స్&comma; క‌డుపులో అసౌక‌ర్యంగా ఉండ‌డం వంటి à°¤‌దిత‌à°° à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య‌ను ఎట్టి à°ª‌రిస్థిత్తుల్లో కూడా నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు&period; ఈ à°¸‌à°®‌స్య బారిన నుండి ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌డానికి చాలా మంది à°®‌à°²‌à°¬‌ద్ద‌కాన్ని నివారించే సిర‌ప్ à°²‌ను తాగుతూ ఉంటారు&period; వీటిని తాగడానికి à°¬‌దులుగా à°®‌నం ఇంటి చిట్కాను ఉప‌యోగించి చాలా సుల‌భంగా ఈ à°¸‌à°®‌స్య‌ను నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల సుఖ విరేచ‌నం అవ్వ‌డంతోపాటు ప్రేగుల‌న్నీ కూడా క‌డిగిన‌ట్టు శుభ్ర‌à°ª‌à°¡‌తాయి&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కాన్ని నివారించే ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గాను ముందుగా ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ నీటిలో ఒక టీ స్పూన్ ఆముదాన్ని వేసి క‌à°²‌పాలి&period; స్వ‌చ్ఛ‌మైన ఆముదాన్ని వాడ‌డం à°µ‌ల్ల à°«‌లితం అధికంగా ఉంటుంది&period; à°¤‌రువాత ఈ నీటిలో అర టీ స్పూన్ ఉప్పును&comma; అర చెక్క నిమ్మ‌à°°‌సాన్ని వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17203" aria-describedby&equals;"caption-attachment-17203" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17203 size-full" title&equals;"Constipation &colon; à°®‌à°²‌à°¬‌ద్ధ‌కాన్ని శాశ్వ‌తంగా నివారించే అద్భుత‌మైన చిట్కా&period;&period; వారంలో రెండు సార్లు చాలు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;constipation-1&period;jpg" alt&equals;"follow this remedy for Constipation " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17203" class&equals;"wp-caption-text">Constipation<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డానికి పావు గంట ముందు ఒక గ్లాస్ నీటిని తాగాలి&period; à°¤‌రువాత ఆముదం క‌లిపిన‌ నీటిని తాగాలి&period; ఇలా ఆముదం క‌లిపిన నీటిని తాగిన అర గంట à°¤‌రువాత à°®‌రో గ్లాస్ నీటిని తాగాలి&period; ఇలా నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°«‌లితం అధికంగా ఉంటుంది&period; ఇలా à°¤‌యారు చేసుకున్న నీటిని ఎప్పుడైనా తాగ‌à°µ‌చ్చు&period; ఈ నీటిని తాగిన 15నిమిషాల్లోనే సుఖ విరేచ‌నం అయ్యి à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; చిన్న పిల్ల‌à°²‌కు కూడా ఈ నీటిని ఇదే విధంగా ఇవ్వాలి&period; కానీ చిన్న పిల్ల‌à°²‌కు ఇచ్చే నీటిలో అర టీ స్పూన్ ఆముదాన్ని మాత్ర‌మే క‌à°²‌పాలి&period; ఈ విధంగా ఈ చిట్కాను వారానికి ఒక‌టి లేదా రెండు సార్లు మాత్ర‌మే పాటించాలి&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఇలా ఈ చిట్కాను వాడి నిమిషాల వ్య‌à°µ‌ధిలోనే à°¸‌à°®‌స్య నుండి ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts