చిట్కాలు

Kiwi Fruit : దీన్ని నోట్లో వేసుకుని తింటే చాలు.. కొన్ని నిమిషాల్లోనే గాఢ నిద్ర వ‌స్తుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Kiwi Fruit &colon; ప్రతి మనిషికి తగినంత నిద్ర పొందడం చాలా అవసరం&period; నిద్ర మనస్సు మరియు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది&period; ఒక రాత్రి నిద్ర లేకపోవడం మరుసటి రోజు మీ ప్రణాళికలపై దృష్టి లేకుండా చేస్తుంది&period; కాలక్రమేణా నిద్ర తగ్గిపోవడం మీ ఉదయం మూడ్ కంటే ఎక్కువ గందరగోళానికి గురి చేస్తుంది&period; రోజూ నాణ్యమైన నిద్రను పొందడం వల్ల మీ బ్లడ్ షుగర్ నుండి మీ వ్యాయామాల వరకు అన్ని రకాల సమస్యలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక మనిషి కనీసం రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి&period; కానీ మారుతున్న జీవనశైలి&comma; పని ఒత్తిడి వల్ల ప్రస్తుతం చాలామంది హాయిగా నిద్రపోలేకపోతున్నారు&period; నిద్ర సమయంలో అవకతవకల వల్ల ఎన్నో అనారోగ్యాల బారిన పడుతున్నారు&period; మానసిక ఒత్తిడి&comma; డయాబెటిస్&comma; గుండెపోటు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు&period; ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే కివీ ఫ్రూట్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56140 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;kiwi-fruit&period;jpg" alt&equals;"kiwi fruit works better for sleep " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి రోజూ ఒక కివీ ఫ్రూట్ తినడం వలన నిద్ర ప్రారంభమైన తర్వాత మేల్కొనే సమయం తగ్గిస్తుంది&period; నిద్ర సమయం మరియు నిద్ర సామర్థ్యం గణనీయంగా పెంచుతుంది&period; కివీ ఫ్రూట్ తినటం వలన నిద్ర భంగం ఉన్న పెద్దలలో నిద్ర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది&period; నిద్రలేమితో బాధపడుతున్న వారికి కివీ మంచి ఔషధం&period; కివీలో ఉండే సెరోటొనిన్ నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది&period; నిద్ర పోవటానికి గంట ముందు ఒక‌ కివీ పండును తింటే హాయిగా నిద్రపడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కివీలో నిమ్మ&comma; నారింజ కంటే అత్యధికంగా విటమిన్ సి ఉంటుంది&period; అందువలన కివీ తినడం వల్ల చర్మానికి కావలసిన విటమిన్ సి అంది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది&period; కివీ పండులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ వ్యాధి రోగనిరోధక శక్తిని పెంచుతాయి&period; అంతేకాకుండా గర్భిణీలు కివీ పండ్ల‌ను తినటం వలన బిడ్డ ఎదుగుదలకు సహాయపడుతుంది&period; రోజుకు రెండు కివీ పండ్లు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి&period; వయసు పెరుగుదలతో వచ్చే కణజాల క్షీణతను తగ్గిస్తాయి&period; కివీ పండులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది&period; ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వలన మానసిక వ్యాధులను కూడా దరిచేరనివ్వదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts