చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">వయసు పైబడుతున్న కొద్ది పేగులలో చురుకుదనం నశిస్తుంది&period; పేగులు బాగా మందగించి సాధారణంగా ప్రతిరోజూ అయ్యే విరోచనం సాఫీగా కాక ఇబ్బందిపెడుతుంది&period; దీనికితోడు జీర్ణశక్తి కూడా తగ్గుతుంది&period; ఈ సమస్య ప్ర‌తికాలంలో మరింత అధికంగా వుంటుంది&period; తినే ఆహారంలో సరైన పీచు పదార్ధాలుండకపోవటంతో ఈ సమస్య మరింత జటిలం అవుతుంది&period; శరీరంలోని మలినాలు బయటకు పోవటానికి ప్రతిరోజూ సాఫీగా విరోచనం&comma; మూత్రం&comma; అపానవాయువులు అయిపోతూ వుండాలి&period; ఇవి సరిగా బయటకు పోని పక్షంలో మలబద్ధకం ఏర్పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం తినే ఆహారంలో కూడా కొన్ని ఆహారాలు మలబద్ధకాన్ని పెంచేవిగా కూడా వుంటాయి&period; జీర్ణక్రియ మెరుగుపడాలన్నా&comma; మలబద్ధకాన్ని పోగొట్టాలన్నా కల్తీలేని ఆముదాన్నిగోరు వెచ్చగా వేడి చేసి తగిన మోతాదులో తీసుకుంటే&comma; మలబద్ధకం పోయి విరోచనం సాఫీగా అవుతుంది&period; మరో చర్యగా సునాముఖి ఆకు పచారీ షాపుల్లో దొరకుతుంది&period; దీనిని తెచ్చి బాగా శుభ్రం చేసి&comma; మెత్తగా దంచిన పొడిని ఒకటి లేదా రెండు చెంచాల మోతాదు వరకు నేరుగా తింటే కూడా మలబద్ధక నివారణకు మంచి ఔషధంగా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86898 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;sunamukhi&period;jpg" alt&equals;"take sunamukhi in this way to get rid of constipation " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎంత మోతాదు వేసుకొంటే విరేచనం ఫ్రీగా అవుతుందో తెలుసుకొని తగుమాత్రం వేసుకోవాలి&period; వీటి డోసేజి పిల్లలకు&comma; పెద్దలకు వేరువేరుగా వుంటుంది&period; సునాముఖి ఆకు పొడిని మజ్జిగాలో కూడా కలిపి తాగవచ్చు&period; లేదా ధనియాలపొడితో కలిపి అన్నంలో కూడా తినవచ్చు&period; ఉదయంవేళ మజ్జిగ తేట రెగ్యులర్ గా తాగుతూ వుంటూ&comma; పేగులు సడలి సుఖవిరోచనం అయ్యే అవకాశం కూడా వుంది&period; కాఫీలు&comma; టీలు తాగే అలవాటువున్నవారు అవి మానేయాలి&period; కాఫీలు&comma; టీ లు మలబద్ధకతను పెంచుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts