Eye Sight : మీ కంటి చూపు వేగంగా పెర‌గ‌డానికి ప‌వ‌ర్‌ఫుల్ చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Eye Sight &colon; à°¸‌ర్వేంద్రియానాం à°¨‌à°¯‌నం ప్ర‌ధానం అని పెద్ద‌లు చెబుతుంటారు&period; కంటి చూపు చ‌క్క‌గా ఉంటేనే à°®‌నం దేనినైనా à°¸‌రిగ్గా చూడ‌గ‌లం&period; పూర్వం à°®‌à°¨ పెద్దలు క‌ళ్ల‌జోడు లేకుండానే చ‌క్క‌గా చూసేవారు&period; కానీ ప్ర‌స్తుత కాలంలో చిన్న à°µ‌à°¯‌స్సు నుండే క‌ళ్లజోడును ఉప‌యోగించాల్సిన à°ª‌రిస్థితి నెల‌కొంది&period; పోష‌కాహార లోపంతోపాటు కంప్యూట‌ర్&comma; సెల్ ఫోన్ à°²‌ వాడ‌కం ఎక్కువ‌à°µ‌డం వంటి కార‌ణాల à°µ‌ల్ల కంటి చూపు మంద‌గిస్తోంది&period; క‌ళ్ల జోడును ఉప‌యోగించే అవ‌à°¸‌రం లేకుండానే కొన్ని à°°‌కాల చిట్కాల‌ను ఉప‌యోగించి à°®‌నం కంటి చూపును మెరుగుప‌రుచుకోవ‌చ్చు&period; కంటి చూపును మెరుగుప‌రిచే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరికాయ‌ల్లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇది యాంటీ ఆక్సిడెంట్ గా à°ª‌ని చేసి రెటీనాలో కొత్త క‌ణాలు à°¤‌యార‌య్యేలా చేస్తుంది&period; à°¤‌à°°‌చూ ఉసిరికాయ‌à°²‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది&period; అలాగే క్యారెట్ లో విట‌మిన్ ఎ తోపాటు కంటి చూపును మెరుగుప‌రిచే బీటాకెరోటిన్ వంటి పోష‌కాలు అధికంగా ఉంటాయి&period; కంటి చూపు మంద‌గించిన వారు ప్ర‌తిరోజూ క్యారెట్ జ్యూస్ ను తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; à°®‌నం తిన్న ఆహారం త్వ‌à°°‌గా జీర్ణ‌à°®‌వ్వ‌డానికి à°®‌నం సోంపు గింజ‌à°²‌ను ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటాం&period; ఆహారం జీర్ణ‌à°®‌య్యేలా చేయ‌డంతోపాటు కంటి చూపును మెరుగుప‌à°°‌చ‌డంలో కూడా ఇవి à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; కంటి చూపును మెరుగుప‌రిచే అనేక à°°‌కాల పోష‌కాలు సోంపు గింజ‌ల్లో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15897" aria-describedby&equals;"caption-attachment-15897" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15897 size-full" title&equals;"Eye Sight &colon; మీ కంటి చూపు వేగంగా పెర‌గ‌డానికి à°ª‌à°µ‌ర్‌ఫుల్ చిట్కాలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;eye-sight&period;jpg" alt&equals;"wonderful home remedies to improve eye sight naturally " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15897" class&equals;"wp-caption-text">Eye Sight<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దృష్టి సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు బాదం à°ª‌ప్పును&comma; à°ª‌టిక బెల్లాన్ని&comma; సోంపు గింజ‌à°²‌ను à°¸‌à°®‌పాళ్లలో తీసుకుని పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి&period; ఈ పొడిని రోజూ à°ª‌డుకునే ముందు పాలలో క‌లిపి తీసుకోవడం à°µ‌ల్ల కంటి చూపు మెరుగుప‌à°¡à°¿ దృష్టి లోపాలు తొల‌గిపోతాయి&period; అలాగే వారానికి క‌నీసం రెండు సార్లు ఏదో ఒక ఆకుకూర‌ను ఆహారంలో భాగంగా à°¤‌ప్ప‌కుండా తీసుకోవాలి&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డంతోపాటు à°¤‌గిన జాగ్ర‌త్తలు కూడా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సెల్ ఫోన్ à°²‌ను&comma; కంప్యూట‌ర్ à°²‌ను వాడే వారు à°¤‌దేకంగా వాటినే చూడ‌కూడ‌దు&period; క‌ళ్ల‌ను అటూ ఇటూ తిప్పుతూ వ్యాయామం చేయాలి&period; అలాగే 30 సెక‌న్ల పాటు క‌నురెప్ప‌à°²‌ను మూస్తూ తెరుస్తూ ఉండాలి&period; కళ్ల‌కు à°¤‌గినంత విశ్రాంతిని ఇవ్వాలి&period; టీవిని చూసేట‌ప్పుడు à°¤‌గిన దూరం పాటించాలి&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల క్ర‌మంగా కంటి చూపు మెరుగుప‌à°¡à°¿ దృష్టి లోపాలు తొల‌గిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts