చిట్కాలు

అసిడిటీ సమస్యకు సహజసిద్ధమైన చిట్కాలు

<p style&equals;"text-align&colon; justify&semi;">మనలో చాలా మందికి సహజంగానే చాలా సార్లు అసిడిటీ సమస్య వస్తుంటుంది&period; మసాలాలు&comma; నూనె పదార్థాలు&comma; జంక్‌ ఫుడ్‌&comma; ఇతర పదార్థాలను తిన్నప్పుడు సహజంగానే చాలా మందికి అసిడిటీ సమస్య వస్తుంది&period; అయితే ఈ సమస్యకు ఇండ్లలో లభించే సహజసిద్ధమైన పదార్థాలే పరిష్కారం చూపుతాయి&period; వాటితో అసిడిటీ సమస్య నుంచి బయట పడవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అసిడిటీ సమస్య ఉన్న వారికి కడుపులో మంటగా అనిపిస్తుంది&period; పరగడుపునే అయితే సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది&period; దీని వల్ల వికారంగా అనిపిస్తుంది&period; వాంతులు అయ్యేందుకు అవకాశం ఉంటుంది&period; జీర్ణాశయంలో గ్యాస్‌ పేరుకుపోతుంది&period; కొందరికి లూజ్‌ మోషన్స్‌ కూడా అవుతాయి&period; కొందరికి మలబద్దకం సమస్య ఏర్పడుతుంది&period; కొందరిలో ఆకలి నశిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అసిడిటీ సమస్య ఉన్న వారు ఒక టీస్పూన్‌ వాము తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా నమిలి తినాలి&period; అనంతరం ఒక గ్లాస్‌ నీటిని తాగాలి&period; ఇలా చేయడం వల్ల అసిడిటీ సమస్య తగ్గుతుంది&period; లేదా రాత్రి పూట ఒక గ్లాస్‌ నీటిలో ఒక టీస్పూన్‌ వామును నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తాగి ఆ వామును తినాలి&period; దీంతో కూడా ఆ సమస్య తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67117 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;acidity-1&period;jpg" alt&equals;"wonderful home remedies to reduce acidity must know" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; భోజనం చేసిన వెంటనే సోంపు గింజలను తిన్నా లేదా వాటితో తయారు చేసిన టీని తాగినా అసిడిటీ సమస్య ఉండదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; పాలు&comma; పెరుగు సహజసిద్ధమైన అంటాసిడ్‌à°² మాదిరిగా పనిచేస్తాయి&period; అందువల్ల వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే అసిడిటీ సమస్య బాధించదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్‌ తేనెను కలిపి భోజనం చేసిన వెంటనే తాగాలి&period; ఇలా చేస్తే అసిడిటీ సమస్య తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక గ్లాస్‌ మజ్జిగలో చిటికెడు ధనియాల పొడిని కలుపుకుని తాగితే అసిడిటీ సమస్య తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అరటి పండ్లు కూడా సహజసిద్ధమైన అంటాసిడ్‌à°² లాగా పనిచేస్తాయి&period; భోజనం అనంతరం ఒక అరటి పండును తింటే అసిడిటీ సమస్య ఉండదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts