information

చినిగిన కరెన్సీ నోట్లను బ్యాంకు లో మార్చుకోడానికి ఇబ్బందులు పడుతున్నారా.?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవల కాలంలో చిరిగిన కొత్త కరెన్సీ నోట్లను బ్యాంకు లో మార్చుకోడానికి నానా తిప్పలు పడుతున్నారు జనాలు&period; చిరిగిన నోట్లని బ్యాంకు లలో మాత్రమే ఎటువంటి కట్టింగ్స్ లేకుండా తిరిగి మార్చుకొనే సౌలభ్యం ఉంటుంది&comma; కానీ ఇటీవల కాలం లో అలా చిరిగిన నోట్లను మార్చుకోడం కష్టం అయిపోయింది&comma; దానికి కారణం RBI ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">200 రూపాయల నోటు చిరిగిన ప్రదేశం 39 స్క్వేర్ సెంటీమీటర్లకు మించకుండా ఉంటే మార్పిడి సమయంలో పూర్తి స్థాయిలో రిఫండ్ పొందొచ్చు&comma; ఒక వేళ 78 స్క్వేర్ సెంటీమీటర్ల మేర నోటు చిరిగితే మీ చిరిగిన నోటుకి మీకు రూపాయి కూడా రాదు&comma; 2 వేల రూపాయల నోటు విషయానికి వచ్చే సరికి చిరిగిన ప్రదేశం 44 స్క్వేర్ సెంటీమీటర్లకు మించకూడదు&period; 88స్క్వేర్ సెంటీమీటర్లు నోటు చిరగకూడదు&period; 2వేల నోటు పూర్తి వైశాల్యం 109&period;56 స్క్వేర్ సెంటీమీటర్లు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86153 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;currency-notes&period;jpg" alt&equals;"are you tying to exchange torn currency notes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్నిసెంటీమీటర్ ల మేరనే ఉండాలి అనే విషయం అయి మనోళ్లు ఇబ్బంది పడుతున్నారు&comma; ఎందుకంటె అది ఎంత సెంటీమీటర్ల మేర చినిగిందనేది ప్రతి ఒక్కరు కొలచలేరు&comma; కనుక బ్యాంకు లో ఒక వేళ కొలిచినా&comma; వారు మన నోటును మార్చుకొనే సమయానికి మనల్ని తిప్పలు పెడుతున్నారని చాలా మంది చెబుతున్నారు&period; కనుక మీ చినిగిన నోట్లను మార్పించే ముందు&comma; ఒక సారి వీలైతే కొలుచుకోండి ఎన్ని సెంటీమీటర్స్ మేర చినిగిందో&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts