international

ఆప‌రేష‌న్ సిందూర్ త‌రువాత చాలా జాగ్ర‌త్త ప‌డుతున్న పాకిస్థాన్‌..?

ఆపరేషన్ sindoor లో భాగం గా Bholari air base మీద భారత్ దాడి చేయడం అక్కడ ఉన్న పాకిస్తాన్ AWACS విమానాలు దెబ్బతినడం తో అక్కడ ఉన్న No.53 AWACS squadrons ని బలూచిస్తాన్ రాజధాని Quetta లో ఉన్న Samungali air base కి మారుస్తున్నట్లు తెలుస్తుంది. భార‌త ఆర్మీ రిలీజ్ చేసిన map లో bholari air base ని చూడవచ్చు. అది మన సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది.

Bholari air base, Plains (స‌మ‌త‌ల భూమి)లో ఉండటం వలన భారత క్షిపణులు తేలికగా టార్గెట్ చేయగలిగాయి అని, samungali air base అయితే పర్వతాల మధ్యలో ఉండటం వల్ల ఎక్కువ భద్రత ఉంటుంది అన్న ఉద్దేశం కావచ్చు. అందుక‌నే పాక్ స‌ద‌రు ఎయిర్ బేస్‌ను మారుస్తున్న‌ట్లు తెలిసింది.

pakistan changed their air base after operation sindoor

Samungali air base ( Quetta ) భారత సరిహద్దు నుంచీ 450 – 800 KM దూరం లో ఉంది. ఈ తరుణంలోనే భారత్ తన బ్రహ్మోస్ క్షిపణి రేంజ్ 800km పెంచడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న బ్రహ్మోస్ క్షిపణి గంటకి 4300 + KM వేగంతో వెళ్తుంది. ప్రస్తుతం బ్రహ్మోస్ 2 కూడా అభివృద్ధి చేసే పనిలో ఉంది భారత్. దాని range 1500 km కి, వేగం గంటకి 9000 KM ఉంటుంది అని అంచనా.

Admin

Recent Posts