lifestyle

Chanakya : పురుషుల కోసం చాణక్యుడు చెప్పిన అతి ముఖ్యమైన సూత్రాలు.. వీటిని పాటిస్తే ఇక తిరుగుండదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chanakya &colon; పూర్వ కాలం నుంచి మనం మన పెద్దలు చెప్పిన ఎన్నో ముఖ్యమైన విషయాలను పాటిస్తూ వస్తున్నాం&period; వాటిల్లో కొన్ని సైన్స్‌తోనూ ముడిపడి ఉంటాయి&period; కనుక నేటి తరం వారు కూడా ఇలాంటి అనేక విషయాలను అనుసరిస్తున్నారు&period; అలాగే ఆచార్య చాణక్యుడు కూడా మన జీవితం సుఖమయంగా సాగేందుకు గాను ఎన్నో నీతి సూత్రాలను చెప్పాడు&period; ముఖ్యంగా ఆయన పురుషుల కోసం ఎన్నో ధర్య వాక్యాలను చెప్పాడు&period; వాటిని అనుసరిస్తే ఇక పురుషులకు తిరుగుండదు&period; వారు తమ జీవితంలో విజయవంతంగా దూసుకెళ్తారు&period; ఇక చాణక్యుడు పురుషుల కోసం చెప్పిన ఆ ముఖ్యమైన సూత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురుషుడు తనను మోసం చేసిన మహిళల దగ్గరకు మళ్లీ వెళ్లకూడదు&period; వారితో ఎలాంటి రిలేషన్‌షిప్‌ నూ పెట్టుకోకూడదు&period; పరాయి పురుషుడు లేదా స్త్రీ మిమ్మల్ని అగౌరవపరిచినా&period;&period; అమర్యాదగా ప్రవర్తించినా అసలు సహించకూడదు&period; కూర్చుని ఉన్నప్పుడు ఎవరితోనూ చేతులు కలపరాదు&period; ఇతరులను ఇంప్రెస్‌ చేసేందుకు మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూపించుకోకూడదు&period; మీకు చెందని ఆహారం చివరి వంతును మీరు తినకూడదు&period; రోజు రోజుకీ అన్ని విషయాల్లోనూ మరింత మెరుగయ్యేందుకు కృషి చేయండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54323 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;chanakya-tips&period;jpg" alt&equals;"acharya chanakya tips for men " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీకు మర్యాద ఇచ్చేవారు&comma; మీ వెనుక ఉండే వారిని ఎల్లప్పుడూ రక్షించండి&period; ఎదుటి వారిని ఒక ప్రశ్న అడిగిన తరువాత వారు సమాధానం చెప్పే వరకు వేచి చూడండి&period; ఇతరులతో బంధాలను పెంచుకునేందుకు వెంపర్లాడరాదు&period; వారంలో కనీసం 4 రోజులు వ్యాయామం చేయండి&period; పిలవని కార్యక్రమాలకు వెళ్లకండి&period; బయటకు వెళ్లినప్పుడు జేబులో ఎల్లప్పుడూ ఎంతో కొంత డబ్బు ఉండేలా చూసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎలాంటి సందర్భం అయినా సరే దుస్తులను సరిగ్గా ధరించండి&period; అసభ్యంగా&comma; అంద విహీనంగా ధరించకండి&period; ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి కళ్లలో చూసి మాట్లాడండి&period; వారు ఏమడిగినా వారి కళ్లలోకి చూస్తూ సమాధానం చెప్పండి&period; అవును&comma; కాదు అని తలూపినా సరే&period;&period; వారి కళ్లలోకి చూస్తూ అలా చేయండి&period; డబ్బు సంపాదించేందుకు కేవలం ఒకే మార్గం కాకుండా ఇతర మార్గాలపై కూడాదృష్టి పెట్టండి&period; ఇలా చాణక్యుడు చెప్పిన సూత్రాలను పాటిస్తే పురుషులు ఏ రంగంలో అయినా సరే రాణించగలరు&period; ఇక వారికి అసలే తిరుగుండదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts