lifestyle

నిద్రించే భంగిమ‌ల‌ను బ‌ట్టి జంట‌ల మ‌ధ్య అన్యోన్య‌త ఎలా ఉంటుందో చెప్పొచ్చు.!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇద్ద‌రు దంప‌తులు లేదా ఏదైనా ఓ జంట అన్యోన్యంగా క‌à°²‌సి మెల‌సి ఉంటున్నారా&comma; లేదా అనేది వారి స్వ‌భావాన్ని à°¬‌ట్టి చెప్ప‌à°µ‌చ్చు&period; ఒక‌à°°à°¿ à°ª‌ట్ల ఒక‌రు ఇంట్లో&comma; à°¬‌à°¯‌ట ఎలా ప్ర‌à°µ‌ర్తిస్తున్నారు అనే దాన్ని à°¬‌ట్టి ఆ జంట à°®‌ధ్య ఉన్న అన్యోన్య‌à°¤‌ను గురించి వివ‌రించ‌à°µ‌చ్చు&period; అయితే ఇది కాకుండా&comma; జంట‌లో ఆడైనా&comma; à°®‌గైనా ఎవ‌రైనా నిద్రించే స్వ‌భావం&comma; తీరు&comma; భంగిమ‌ని à°¬‌ట్టి కూడా వారి à°®‌ధ్య ఎంత‌టి ఆప్యాయ‌à°¤ ఉందో ఇట్టే తెలుసుకోవ‌చ్చ‌ట‌&period; అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం&period; జంట ఇద్ద‌రూ à°ª‌డుకునే ముందు ఒక‌రిపై ఒక‌రు చేతులు&comma; కాళ్లు వేసుకుని à°¦‌గ్గ‌రగా ఉంటూ రాత్ర‌య్యే కొద్దీ దూరంగా జ‌రుగుతూ నిద్రించారనుకోండి&comma; అప్పుడు అలాంటి జంట à°®‌ధ్య ఎలాంటి అన్యోన్య‌à°¤ ఉంటుందంటే ఇద్ద‌రూ వ్య‌క్తిగ‌à°¤ స్వేచ్ఛ కోరుకుంటూనే క‌లిసి ఉండాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జంట ఇద్ద‌రూ క‌లుసుకుని కాకుండా అటొక‌రు&comma; ఇటొక‌రు à°¶‌రీరం పెట్టి నిద్రిస్తున్నార‌నుకోండి&comma; అలాంటి వారి à°®‌ధ్య రిలేష‌న్‌షిప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంద‌ట‌&period; కానీ ఇద్ద‌రూ వ్య‌క్తిగత స్వేచ్ఛ‌ను కోరుకుంటూ ఉంటార‌ట‌&period; ఒక‌à°°à°¿ వీపు మరొక‌రికి à°¤‌గిలేట్టు జంట à°ª‌డుకుంటే దాంతో వారి à°®‌ధ్య కొత్త బంధం à°¬‌à°²‌à°ª‌డుతున్న‌ట్టు గుర్తించాలి&period; సాధార‌ణంగా వివాహం అయిన కొత్త దంప‌తులు ఇలా నిద్రిస్తార‌ట‌&period; జంట ఇద్ద‌రూ ఒక‌ర్నొక‌రు à°¹‌త్తుకుని రాత్రంతా à°ª‌డుకుని ఉంటే దాంతో ఇద్ద‌రికీ ఒక‌రంటే ఒక‌రికి అమిత‌మైన ప్రేమ ఉంటుంద‌ట‌&period; ఇద్ద‌రూ ఒకర్ని విడిచి ఒక‌రు ఉండ‌లేర‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80581 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;couple-11&period;jpg" alt&equals;"couple sleep position can tell about their personality " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దంప‌తులిద్ద‌రూ ఎదురెదురుగా ముఖాలు పెట్టి ట‌చ్ అవ‌కుండా నిద్రిస్తుంటే ఇద్ద‌రూ à°¤‌à°® భాగ‌స్వామితో అన్యోన్య‌మైన రిలేష‌న్‌షిప్‌ను పొందేందుకు చూస్తున్నార‌ని అర్థం చేసుకోవాలి&period; జంట‌లో ఆడైనా&comma; à°®‌గైనా ఒక‌రు ఇంకొక‌రిని వెన‌క నుంచి à°¹‌త్తుకుని à°ª‌డుకుంటే వారు ఎదుటి భాగ‌స్వామికి అత్యంత à°°‌క్ష‌à°£‌నిస్తున్న‌ట్టు అర్థం చేసుకోవాలి&period; ఇలాంటి వారికి ఒక‌రిపై ఒకరికి బాగా à°¨‌మ్మ‌కం ఉంటుంద‌ట‌&period; జంట‌లో ఆడైనా&comma; à°®‌గైనా ఎవ‌రో ఒక‌రు బెడ్ మొత్తం ఆక్ర‌మించి à°¤‌à°® భాగ‌స్వామిని మూల‌కు నెడుతూ à°ª‌డుకోబెడితే అలాంటి వారు à°¤‌à°® రిలేష‌న్ షిప్‌లో బాగా డామినేట్ చేస్తార‌ట‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts