lifestyle

ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌ర‌య్యేవారు చేయ‌కూడ‌ని 4 ముఖ్య‌మైన మిస్టేక్స్ ఇవే తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నిరుద్యోగుల‌కు ఎవ‌రికైనా ఏ కంపెనీలో అయినా జాబ్ దొర‌కాలంటే క‌ష్ట‌మే&period; ముందు జాబ్ ఇంట‌ర్వ్యూకు పిలుపు రావాలి&period; à°¤‌రువాత ఇంట‌ర్వ్యూకు అటెండ్ అవ్వాలి&period; అందులో ఎంపిక అవ‌డం à°®‌రొక à°¸‌వాల్‌&period; ఇన్ని క‌ష్ట‌à°¤‌à°°‌మైన à°¸‌వాళ్ల‌ను దాటుకుంటూ ముందుకు సాగితే కానీ ఎవ‌రికీ అంత ఈజీగా ఏ జాబ్ à°¦‌క్క‌దు&period; అయితే అంతా బాగానే ఉంటుంది కానీ కొంద‌రు మాత్రం ఇంట‌ర్వ్యూ à°¸‌à°®‌యంలో తేలిపోతుంటారు&period; ఇంట‌ర్వ్యూ చేసే వారిని బోల్తా కొట్టించాల‌ని&comma; ఎలాగైనా జాబ్ పొందాల‌నే ఆశ‌తో à°¤‌ప్పుడు ఆన్స‌ర్లు చెబుతారు&period; దీంతో దొరికిపోతారు&period; అలా చాలా మంది ఇంట‌ర్వ్యూల్లో ఫెయిల్ అవుతుంటారు&period; అలాంటి వారు ఇంట‌ర్వ్యూల‌లో చేయ‌కూడ‌ని కొన్ని à°¤‌ప్పుల‌ను కింద తెలియ‌జేస్తున్నాం&period; వాటిని ఫాలో అయితే ఇంట‌ర్వ్యూల‌లో వారు సెలెక్ట్ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది&period; à°®‌à°°à°¿ ఆ అభ్య‌ర్థులు చేయ‌కూడ‌ని ఆ à°¤‌ప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట‌ర్వ్యూల‌లో చాలా మంది నిజాయితీగా ఉండ‌రు&period; ఇంట‌ర్వ్యూయ‌ర్‌కు ఏం తెలుస్తుందిలే అని అనుకుని తప్పు à°¸‌మాధానాలు చెబుతుంటారు&period; కానీ అలా చేయ‌రాదు&period; నిజాయితీగా ఉండాలి&period; ప్ర‌శ్న‌కు à°¸‌మాధానం తెలిస్తే చెప్పాలి&period; లేదంటే లేదు&period; అంతేకానీ à°¤‌ప్పుడు à°¸‌మాధానాలు చెప్ప‌రాదు&period; అలాగే అభ్య‌ర్థులు à°¤‌à°®‌కున్న వీక్‌నెస్‌à°²‌ను నిజాయితీగా ఒప్పుకోవాలి&period; తాము ఏ à°ª‌రిస్థితుల్లో à°ª‌నిచేయ‌గలుగుతాం&comma; ఏ à°ª‌రిస్థితుల్లో à°ª‌నిచేయ‌లేమో ఇంట‌ర్వ్యూయ‌ర్ల‌కు వివ‌రించాలి&period; దీంతో వారికి అభ్య‌ర్థుల్లో దాగి ఉన్న నిజాయితీ తెలుస్తుంది&period; à°«‌లితంగా అందుకు ఇంట‌ర్వ్యూయ‌ర్లు ఇంప్రెస్ అవుతారు&period; అభ్య‌ర్థిలో ఉన్న నిజాయితీ à°ª‌ట్ల ఇంప్రెస్ అయి వారికి జాబ్ ఇస్తారు&period; కొంద‌రు అభ్య‌ర్థులు ఇంట‌ర్వ్యూల్లో తాము à°ª‌నిచేసిన పాత కంపెనీ గురించి లేదా అక్క‌à°¡ à°ª‌నిచేస్తున్న ఉద్యోగుల గురించి చెడుగా ఇంట‌ర్వ్యూల్లో ఇంట‌ర్వ్యూయ‌ర్ల‌కు చెబుతారు&period; అలా చేయ‌రాదు&period; అలా చేస్తే అభ్య‌ర్థుల‌పై ఇంట‌ర్వ్యూయ‌ర్ల‌కు బ్యాడ్ ఒపినియ‌న్ ఏర్ప‌డుతుంది&period; దాంతో జాబ్ రాక‌పోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88386 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;interview&period;jpg" alt&equals;"do not make these mistakes in interviews " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట‌ర్వ్యూల్లో అభ్య‌ర్థులు చేసే à°®‌రో పొర‌పాటు&period;&period; తాము వేరే ఏ ఇత‌à°° కంపెనీలలో జాబ్ కోసం అప్లై చేయ‌లేద‌ని&comma; నేరుగా ఆ కంపెనీకే à°µ‌చ్చామ‌ని చెబుతారు&period; ఇలా చేయ‌రాదు&period; నిజంగా అభ్య‌ర్థులు ఏ కంపెనీలోనూ జాబ్ కోసం అప్లై చేయ‌క‌పోతే చేయ‌లేద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; కానీ నేటి à°¤‌రుణంలో ఇలాంటి మాట‌లు చెబితే ఎవ‌రూ à°¨‌మ్మ‌రు&period; ఎందుకంటే ఎవ‌రూ కూడా కేవ‌లం ఒక్క కంపెనీలోనే జాబ్ కోసం అప్లై చేయ‌రు క‌దా&period; అనేక కంపెనీల్లో జాబ్ కోసం à°¦‌à°°‌ఖాస్తులు పెట్టుకుంటారు&period; క‌నుక అభ్య‌ర్థులు ఎవ‌రైనా తాము ఎన్ని కంపెనీల‌కు జాబ్ అప్లికేషన్స్ పెట్టుకున్నారో ఇంట‌ర్వ్యూయ‌ర్ల‌కు చెబితే దాంతో అభ్య‌ర్థుల్లో ఉన్న క‌ష్ట‌à°ª‌డేతత్వం గురించి ఇంట‌ర్వ్యూయ‌ర్ల‌కు తెలుస్తుంది&period; à°«‌లితంగా జాబ్ à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period; కొంద‌రు ఇంట‌ర్వ్యూలో ఎంపిక కాగానే వెంటనే ఏదో అర్జెంటు à°ª‌ని ఉంద‌ని చెప్పి ఇంట‌ర్వ్యూయ‌ర్ల‌ను లీవ్ అడుగుతారు&period; అలా చేయ‌రాదు&period; కొత్త జాబ్‌లో చేరాక కొద్ది రోజులు పోయాక లీవ్ అడ‌గ‌వచ్చు&period; క‌నుక లీవ్ గురించి ఇంట‌ర్వ్యూల్లో చ‌ర్చించ‌రాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts