lifestyle

దాల్చిన చెక్క స్వచ్ఛతను ఎలా తనిఖీ చేయాలో మీకు తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం నిత్యం వంటలలో ఉపయోగించే మసాలా దినుసు&comma; సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క ఒక‌టిగా ఉంది&period; మంచి రుచి&comma; వాసనతో పాటు దాల్చిన చెక్క మన శరీరంలో అద్భుతమైన మార్పులను తెస్తుంది&period; అయితే దాల్చిన చెక్క నీటిని ప్రతిరోజు తాగడం&comma; అదీ ఉదయం పరగడుపున తీసుకోవటం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది&period;దాల్చినచెక్క బరువు తగ్గడంలో సహాయపడుతుంది&period; గుండె ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది&period;కల్తీ తినుబండారాలు తినడం వల్ల కలిగే విష దోషాలు కలిగించే పదార్థాల్ని పొరపాటుగా తింటే లేక ఎలర్జీ కలుగు పదార్థాల్ని తిన్నా దాని తీవ్రతను తగ్గించి&comma; విషాలకు విరుగుడుగా దాల్చిన చెక్కను పొడిగా చేసిగాని&comma; దాల్చిన చెక్క రసాన్ని గాని తీసుకోవాలి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే మీరు వాడుతున్న దాల్చిన చెక్క నాణ్య‌à°¤‌పై కూడా ప్ర‌త్యేక దృష్టి సారించాలి&period; మార్కెట్‌లో సాధారణంగా కనిపించే దాల్చినచెక్క బెరడు వలె కనిపిస్తుంది&comma; విస్తృత ఉపరితల వైశాల్యం కలిగి ఉంటుంది &period; దాల్చినచెక్కకు చౌకగా ప్రత్యామ్నాయంగా దీనిని అమ్ముతుంటారు&period; కాసియాగా పిల‌à°µ‌à°¬‌డే ఈ దాల్చిన చెక్క‌లో కౌమరిన్ ఎక్కువ మొత్తంలో ఉంది&comma; ఇది అధిక మోతాదులో మీ ఆరోగ్యానికి విషపూరితం కావచ్చు&period; మీరు దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ప్రయోజనాలను పొందాలనుకుంటే&comma; మీరు తప్పనిసరిగా నిజమైన దాల్చినచెక్కను ఉపయోగించాలి&period;&period; కాసియా కూడా అచ్చం దాల్చిన చెక్క మాదిరిగానే ఉంటుంది&period; కాని ఇది తీసుకుంటే కిడ్నీపై ఎఫెక్ట్ à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55311 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;cinnamon-1&period;jpg" alt&equals;"how to check the quality of cinnamon " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చైనా&comma; ఇండోనేషియా&comma; వియ‌త్నాం వంటి దేశాలు à°¤‌క్కువ ధరికి వాటిని దిగుమ‌తి చేస్తుండగా&comma; ఇక్క‌à°¡à°¿ వినియోగ‌దారులు వాటిని కొనుగోలు చేసి ప్ర‌జ‌à°² జీవితాల‌తో ఆడుకుంటున్నారు&period; ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాలు దీనిని బ్యాన్ చేశాయి&period; 12 వేల ట‌న్నుల డిమాండ్ à°®‌à°¨‌దేశంలో ఉండ‌డంతో ఇలా కాసియోని దిగుమ‌తి చేసుకొని మోసం చేస్తున్నారంటూ కొంద‌రు నిపుణులు చెప్పుకొస్తున్నారు&period; నిజమైన దాల్చినచెక్క బయట మృదువుగా ఉంటుంది&period;ఒక వార్తాపత్రిక వలె ఒక వైపు నుండి మరొక వైపుకు చుట్టబడి ఉంటుంద‌ని అంటున్నారు&period; ఇది చాలా మంచి వాసన మరియు రుచిని కూడా కలిగి ఉంటుంది&period; మీరు దాల్చిన చెక్క నీటిని తాగుతున్నట్లయితే&comma; ఒరిజిన‌ల్‌ దాల్చినచెక్కను ఎంచుకోండి&period; ఒక‌వేళ‌ కూరకి అయితే కాసియోని మితంగా ఉప‌యోగించుకోవ‌చ్చు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts