lifestyle

మీ జీవిత గమనంలో ఎప్పటికప్పుడు మీరు తెలుసుకున్న జీవిత సత్యాలు ఏమిటి?

కడుపుకి ఆకలి వేసినప్పుడే ఆహారం తినాలి… నోటికి ఆకలేసినప్పుడు తింటే లావైపోతం. మనం బల్లి, బొద్దిoక, పాముని చూసి ఎంత భయపడతామో… అవి మనల్ని చూసినప్పుడు కూడా అంతే భయపడతాయి. యవ్వనంలో… వ్యాయామం, ఆహారంపై అదుపు లేకపోతే … షుగర్ ( డయాబెటిస్) వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. మనం తిన్న ఆహారం 90% మన మెదడు కే వెళ్తుంది..ఒకవేళ అత్యాలోచన చేస్తే మెదడు సామాన్యం కన్నా ఎక్కువ ఆహారం ఉపయోగించడం వల్ల… మిగిలిన అవయవాలకు ఆహారం దొరకదు..అందుకే overthinking చెయ్యడం వలన‌ మనకు నీరసంగా ఉన్న అనుభూతి కలుగుతుంది.

నీవైపు తప్పు లేకపోయినా..అమ్మ తో వాదించే సాహసం చేయకూడదు. మీకు ఇలాంటి గీతలు గొర్ల పై కనిపిస్తే… మనలో జింక్ తక్కువగా ఉంది అని అర్థం. ఆకుకూరలు తరచుగా తినడం ప్రయత్నించoడి. Glycerol trinitrate లేదా isosorbide dinitrate tablet మీ వెంట ఎల్లప్పుడూ ఉంచుకోండి. ఈ రోజుల్లో గుండెపోటు.. వయసుతో సంబంధం లేకుండా వస్తోంది.

what are the truths learned in your life

విపరీతమైన ఎడమ చేతి నొప్పి , ఛాతీ నొప్పి (ప్రత్యేకంగా గుండెను కొడుతున్నట్టు, పిండినట్టు నొప్పి) ఒకే సారి వస్తే ఆలస్యం చెయ్యకుండా glycerol trinitrate, isosorbide dinitrate tablet నాలుక కింద వేసుకొని సప్పరించండి..వెంటనే హాస్పిటల్ ను సంప్రదించండి.. హాస్పిటల్ వెళ్ళి దారిలో మీకు నొప్పి తగ్గిన అనుభూతి కలిగితే నాలుక కింద చ‌ప్పరిస్తున్న టాబ్లెట్ ను ఉమ్మేయండి. డాక్టర్ కు వేసుకున్న టాబ్లెట్ గురించి చెప్పడం మర్చిపోకండి.

Admin

Recent Posts