lifestyle

కోడిగుడ్లు, కౌజు పిట్ట‌ల గుడ్లు.. రెండింటిలో ఏవి బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన‌వో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్ల‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; కోడిగుడ్ల‌ను రోజూ తిన‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; అయితే ప్ర‌స్తుతం కౌజు పిట్ట‌à°² గుడ్ల‌కు కూడా ఆద‌à°°à°£ పెరుగుతోంది&period; వీటిని ప్ర‌త్యేకంగా ఫామ్‌à°²‌లో పెంచుతున్నారు&period; దీంతో ఈ పిట్ట‌à°² మాంసానికే కాదు&comma; గుడ్ల‌కు కూడా డిమాండ్ ఏర్ప‌డింది&period; అయితే కోడిగుడ్లు&comma; కౌజు పిట్ట‌à°² గుడ్లు&period;&period; రెండింటిలో ఏవి à°¬‌à°²‌à°µ‌ర్ధ‌క‌మైన‌వో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక కోడిగుడ్డుతో పోలిస్తే ఒక కౌజు పిట్ట గుడ్డులోనే ఎక్కువ పోష‌కాలు ఉంటాయి&period; à°¬‌రువు విష‌యానికి à°µ‌స్తే ఒక కోడిగుడ్డు 3 కౌజు పిట్ట‌à°² గుడ్ల‌కు à°¸‌మానం&period; క‌నుక మూడు కౌజు పిట్ట‌à°² గుడ్ల‌ను తినాల్సి ఉంటుంది&period; అయితే పోష‌కాలు మాత్రం రెట్టింపు మొత్తంలో అందుతాయి&period; కౌజు పిట్ట‌à°² గుడ్ల‌లో ప్రోటీన్లు&comma; కోలిన్‌&comma; రైబో ఫ్లేవిన్&comma; ఫోలేట్‌&comma; పాంటోథెనిక్ యాసిడ్‌&comma; విట‌మిన్ ఎ&comma; బి12&comma; ఐర‌న్&comma; ఫాస్ఫ‌à°°‌స్‌&comma; సెలీనియం అధికంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59679 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;eggs-vs-quill-eggs&period;jpg" alt&equals;"what is the difference between hen eggs and quail eggs " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్ల‌తో పోలిస్తే పోష‌కాలు కౌజు పిట్ట‌à°² గుడ్ల‌లోనే ఎక్కువ&period; అందువ‌ల్ల కౌజు పిట్ట‌లే à°®‌à°¨‌కు à°¬‌à°²‌à°µ‌ర్ధ‌క‌మైన ఆహారం అని చెప్ప‌à°µ‌చ్చు&period; క‌నుక ఆ గుడ్ల‌ను తింటే కోడిగుడ్ల క‌న్నా రెట్టింపు మొత్తంలో పోష‌కాల‌ను అందుకోవ‌చ్చు&period; à°¶‌క్తి కూడా à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts