lifestyle

టూత్ పేస్ట్ కింది భాగంలో డబ్బా షేప్ లో కలర్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం వాడే టూత్ పేస్ట్ లో కింది భాగంలో గ్రీన్&comma;రెడ్&comma;బ్లూ మరియు బ్లాక్ కలర్ లో బాక్సులు కనిపిస్తూ ఉంటాయి&period; కానీ చాలామంది ఈ బాక్స్ లకు అర్థం చాలా రకాలుగా చెబుతూ ఉంటారు&period; గ్రీన్ కలర్ బాక్స్ పేస్ట్ కిందిభాగంలో ఉంటే దాని తయారీలో వాడిన పదార్థాలు అన్నీ న్యాచురల్ అని అర్థం&period; కింది భాగంలో బ్లూ కలర్ లో ఉంటే నేచురల్ మరియు మెడిసిన్ గా తయారైందని అర్థం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే పేస్ట్ కిందిభాగంలో రెడ్ కలర్ ఉంటే న్యాచురల్ కెమికల్ కాంపోజిషన్ కలిపి తయారు చేశారని అర్థం&period; అలాగే బ్లాక్ కలర్ ఉంటే మొత్తం కెమికల్స్ తోనే తయారు చేశారని అర్థం చేసుకోవాలని చాలామంది చెబుతుంటారు&period;కానీ ఇదంతా నిజం కాదు&period; అసలు ఈ కలర్ బాక్స్ లకు ఎలాంటి అర్థం కూడా లేదు&period; సాధారణంగా మనం ఒక కంపెనీకి చెందిన పేస్టులను తీసుకున్నప్పుడు వాటి మ్యానుఫ్యాక్చరింగ్ చదివితే అన్ని పేస్టు లపై ఒకే రకమైన ఇంగ్రెడీయంట్స్ పేర్లు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81443 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;tooth-paste-color-code&period;jpg" alt&equals;"what is the meaning of color code on tooth pastes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాబట్టి ఆ కలర్ అనేది వాటిని తయారీని చూపించదు అని అర్థం చేసుకోవాలి&period; మరి ఆ కలర్ బాక్స్ లు ఎందుకు ఉంటాయి అంటే&comma; పేస్ట్ ని ప్యాక్ చేసేటప్పుడు అవి సెన్సార్స్ ఉన్న మిషన్స్ నుంచి రోల్ అవుతూ ఉంటాయి&period; ఈ సందర్భంలో ఆ లైట్లు ఉన్న సెన్సార్ ఏ పేస్టు కింది భాగంలో ఉన్న కలర్ బాక్స్ ని ఫీల్ చేసి ప్యాక్ చేయడం జరుగుతుందో ఆ కలర్స్ ను ఈ సెన్సార్లు డిటెక్ట్ చేయడం కోసం వాడతారట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts