lifestyle

ఎరుపు రంగును చూస్తేనే ఎద్దులు ఎందుకు దాడి చేస్తాయి ? ఎరుపంటే వాటికి ఇష్టం ఉండ‌దా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎరుపు రంగును చూడ‌గానే ఎద్దులు కోపంతో ప్ర‌à°µ‌ర్తిస్తాయ‌ని&comma; అడ్డు à°µ‌చ్చిన వారిని కొమ్ముల‌తో కుమ్మేస్తాయ‌ని చెబుతుంటారు&period; ఇలాంటి à°¸‌న్నివేశాల‌ను à°®‌నం సినిమాల్లోనూ చాలా చూశాం&period; ఇక స్పెయిన్ దేశంలో అయితే బుల్ ఫైట్‌à°²‌ను నిర్వ‌హిస్తుంటారు&period; ప్ర‌త్యేక వేష‌ధార‌à°£‌ల్లో ఉండే బుల్ ఫైట‌ర్స్ ఎద్దుల‌కు ఎరుపు రంగు à°µ‌స్త్రాల‌ను చూపుతూ వాటిని రెచ్చ‌గొడుతుంటారు&period; ఆ ఫైట్‌ను చూసేందుకు స్పెయిన్ ఏటా ఎన్నో కోట్ల మంది కూడా à°µ‌స్తుంటారు&period; అయితే ఎద్దులు నిజంగానే ఎరుపు రంగును చూస్తే కోపంగా ప్ర‌à°µ‌ర్తిస్తాయా &quest; ఎరుపు అంటే వాటికి ఎందుకంత కోపం &quest; దీని వెనుక ఉన్న అస‌లు కారణాల‌ను ఇప్పుడు à°®‌నం తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భూమిపై ఉండే జీవులన్నింటిలోనూ కోతులు&comma; గొరిల్లాలు&comma; à°®‌నుషులు మాత్ర‌మే అన్ని రంగుల‌ను చూడ‌గ‌à°²‌రు&period; మిగిలిన ఏ జీవులూ అన్ని రంగుల‌నూ చూడ‌లేవు&period; ఇక ఎద్దుల విష‌యానికి à°µ‌స్తే అవి ఎరుపైనా&comma; ఇత‌à°° ఏ రంగు అయినా à°¸‌రే వాటికి ఒకే మాదిరిగా క‌నిపిస్తుంది&period; అంతేకానీ ఎరుపును చూడలేవు&period; ఎరుపు అంటే వాటికి కోపం ఉండ‌దు&period; ఎరుపు రంగును చూసి కోపంగా ప్ర‌à°µ‌ర్తించ‌వు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°®‌à°°à°¿ బుల్ ఫైట్ల‌లో ఎరుపు రంగు à°µ‌స్త్రాల‌నే వాటికి ఎందుకు చూపిస్తారు &quest; అంటే&period;&period; అది ఎంతో కాలం నుంచి à°µ‌స్తున్న సంప్ర‌దాయం&period; స్పెయిన్‌లో బుల్ ఫైట్లు ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి ఎరుపు రంగు వస్త్రాల‌నే వాటికి చూపించ‌డం మొద‌లు పెట్టారు&period; అది అలాగే కొన‌సాగుతూ à°µ‌స్తోంది&period; అంతే&period;&period; ఇందులో విశేష‌మేమీ లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66605 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;bull-and-red-color&period;jpg" alt&equals;"why bulls get angry if they see red color " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇదే విష‌à°¯‌మై కొంద‌రు సైంటిస్టులు ప్ర‌యోగాలు కూడా చేశారు&period; ఎరుపు&comma; నీలం&comma; ఆకుప‌చ్చ à°¤‌దిత‌à°° రంగులు ఉన్న à°®‌నుషుల‌ను పోలిన బొమ్మ‌à°²‌ను ఎద్దుల ఎదురుగా ఉంచారు&period; అయితే అవి అన్ని బొమ్మ‌à°²‌ను అటాక్ చేశాయి&period; అంతేకానీ కేవ‌లం ఎరుపు బొమ్మ‌à°² మీదే దాడి చేయ‌లేదు&period; అయితే అవి కోపంగా ప్ర‌à°µ‌ర్తించేందుకు కూడా కార‌ణం ఉంది&period; ఎద్దుల ఎదుట ఏ రంగు à°µ‌స్త్రం అయినా లేదా ఇతర ఏ à°µ‌స్తువును అయినా à°¸‌డెన్‌గా క‌దిలించినా&comma; à°®‌నుషులు à°¸‌డెన్‌గా క‌దిలినా&period;&period; వాటికి కోపం పెరుగుతుంది&period; అందుక‌నే అవి దాడి చేస్తాయి&period; అంతేకానీ ఎరుపు రంగును చూస్తేనే అవి దాడి చేస్తాయ‌ని అనుకోవ‌డం à°¸‌రికాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక స్పెయిన్‌లో బుల్ ఫైట్‌కు ఉప‌యోగించే ఎద్దులు ప్ర‌త్యేక జాతికి చెందిన‌వి&period; అవి à°¸‌హజంగానే కోపంతో ఉంటాయి&period; వాటిని ఇంకా కోపం క‌లిగి ఉండేలా పెంచుతారు&period; అందువ‌ల్ల అవి à°¸‌à°¹‌జంగానే మైదానంలో à°¤‌à°® ఎదుట ఉండేవారు ఇచ్చే à°¸‌డెన్ మూవ్‌మెంట్ల‌కు కోపం చెంది వారిపై దాడి చేస్తాయి&period; అంతేకానీ&period;&period; ఎరుపుకు&comma; అవి కోపంగా దాడి చేసేందుకు సంబంధ‌మే లేదు&period; ఎవ‌రు à°¸‌డెన్‌గా క‌దిలినా అవి దాడి చేస్తాయి&period; అందుక‌నే à°ª‌శువులు&comma; ఇత‌à°° జీవుల ముందు నుంచి వెళ్లేట‌ప్పుడు à°ª‌రిగెత్త‌కూడ‌à°¦‌ని&comma; నిదానంగా వెళితే అవి à°®‌à°¨‌ల్ని ఏమీ చేయ‌à°µ‌ని చెబుతుంటారు&period; ఇదీ అస‌లు విష‌యం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts