వైద్య విజ్ఞానం

ఈ అల‌వాట్లు పురుషుల‌కు ఉంటే.. శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది జాగ్ర‌త్త‌..

చాలామంది పురుషులు రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది ప్రైవేట్ పార్ట్స్ కి సంబంధించిన విషయాల్లో కూడా బాధపడుతూ ఉంటారు. మగవారి ప్రైవేట్ పార్ట్స్ సైజ్ తగ్గిపోవడం వలన సెక్సువల్ లైఫ్ లో ఆనందం కలగదు. చాలామంది రకరకాల బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నిజానికి సరైన జీవన విధానం లేకపోవడం వ్యాయామం సరిగా చేయకపోవడం బాగా స్మోకింగ్ చేయడం జంక్ ఫుడ్ ని తీసుకోవడం వంటివి చాలా చెడ్డ అలవాట్లు అని చెప్పుకోవచ్చు. ఈ అలవాట్లు కనుక ఉంటే మగవారి ప్రైవేట్ పార్ట్స్ సైజు తగ్గిపోతూ ఉంటుంది. ఇటువంటి అలవాట్లని మానుకోకపోతే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కాబట్టి మగవాళ్ళు తప్పకుండా వీటిని తెలుసుకుని జాగ్రత్తపడాలి. ఆరోగ్య నిపుణులు షాకింగ్ విషయాలని బయటపెట్టారు. మరి వీటిని ఇప్పుడే చూసేద్దాం.

సెడార్స్ మెడికల్ సెంటర్ చేసిన స్టడీ ప్రకారం వ్యాయమం బాగా చేసే పురుషుల్లో శృంగార ఆరోగ్యం బాగుంటుందని అంగస్తంభన లోపం వంటివి ఉండవని చెప్తున్నారు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే ప్రైవేట్ పార్ట్స్ ఎదుగుదల బాగుంటుంది అని.. శృంగార ఆరోగ్యం బాగుంటుందని.. బ్లడ్ ఫ్లో పెరుగుతుందని అంటున్నారు. సరిగ్గా పళ్ళని తోముకోకపోవడం వలన కూడా సమస్యలు వస్తాయి చాలా మందికి ఈ విషయం తెలియదు. దంతాల ఆరోగ్యం మీద ప్రైవేట్ పార్ట్స్ ఆరోగ్యం ఆధారపడి ఉంది. గమ్ టిష్యూ లో ఉండే బ్యాక్టీరియా శరీరం అంతటికి కూడా పాకుతుంది దీంతో ప్రైవేట్ పార్ట్స్ కి చేరే అవకాశం ఉంది.

if men have these habits then they will lose sexual stamina

హార్వర్డ్ స్టడీ ప్రకారం చూస్తే బాగా ఎక్కువ జంక్ ఫుడ్ ని తీసుకుంటే ప్రయివేట్ పార్ట్స్ యొక్క సైజు తగ్గిపోతుంది దీంతో మగవారి ప్రైవేట్ పార్ట్స్ లో ఇబ్బంది కలగవచ్చు. సెక్స్ లో పాల్గొనేందుకు కూడా అవకాశం తగ్గుతుంది. స్మోకింగ్ ఎక్కువగా చేసే వాళ్ళలో కూడా సమస్యలు కలుగుతాయి సిగరెట్లు ని తీసుకుంటే బ్లడ్ వెసెల్స్ డామేజ్ అవుతాయి. అంగస్తంభన లోపం, పురుషాంగం లో సమస్యలు వంటివి కలుగుతాయి. పండ్లు కూరగాయలను తీసుకోకపోవడం వలన ప్రైవేట్ పార్ట్స్ ఆరోగ్యం దెబ్బతింటుంది. అంగస్తంభన లోపం మొదలు రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది.

Admin

Recent Posts