Hair Fall : అస‌లు జుట్టు ఎందుకు ఊడిపోతుంది ? దీని వెనుక ఉండే కార‌ణాలు ఏమిటి ? తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Hair Fall &colon; జుట్టు ఊడిపోవ‌డం అనే à°¸‌à°®‌స్య à°¸‌à°¹‌జంగానే చాలా మందికి ఉంటుంది&period; à°®‌à°¨ శిరోజాలు రోజూ కొన్ని ఊడిపోతూనే ఉంటాయి&period; ఇది రోజూ జ‌రిగే చ‌ర్యనే&period; కానీ కొంద‌రికి మాత్రం à°®‌రీ విప‌రీతంగా జుట్టు ఊడిపోతుంటుంది&period; అయితే దీని వెనుక ఉండే కార‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8937 size-full" title&equals;"Hair Fall &colon; అస‌లు జుట్టు ఎందుకు ఊడిపోతుంది &quest; దీని వెనుక ఉండే కార‌ణాలు ఏమిటి &quest; తెలుసుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;hair-fall-1&period;jpg" alt&equals;"what are the main reasons for Hair Fall " width&equals;"750" height&equals;"438" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; నిత్యం కాలుష్యంలో ఎక్కువ‌గా తిరిగే వారి జుట్టు ఊడిపోతుంది&period; లేదా కాలుష్యం ఎక్కువ‌గా ఉండే ప్రాంతంలో నివ‌సించినా జుట్టు రాలిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°¤‌à°²‌స్నానంకు ఉప‌యోగించే లేదా తాగేనీటి à°µ‌ల్ల కూడా కొంద‌రికి జుట్టు ఊడిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; కొంద‌రికి పోష‌కాల లోపం à°µ‌ల్ల జుట్టు సరిగ్గా పెర‌గ‌దు&period; పైగా ఉన్న శిరోజాలు రాలిపోతుంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; నిత్యం అధికంగా ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌à°²‌కు గుర‌య్యేవారి జుట్టు కూడా బాగానే ఊడిపోతుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8938" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;hair-fall-2&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"501" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; థైరాయిడ్ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారికి జుట్టు ఊడిపోతుంది&period; ఇత‌à°° హార్మోన్ల à°¸‌à°®‌స్య ఉన్నా కూడా ఇలాగే జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; à°¸‌రిగ్గా à°¤‌à°²‌స్నానం చేయ‌క‌పోయినా&period;&period; శిరోజాల‌ను బిగుతుగా ముడి వేసుకున్నా&period;&period; జుట్టు రాలిపోతుంది&period; కొంద‌రికి కొన్ని à°°‌కాల షాంపూలు à°ª‌à°¡‌వు&period; అవి జుట్టు రాలేందుకు కార‌ణం అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; కొంద‌రికి వంశ పారంప‌ర్యంగా à°µ‌చ్చే జీన్స్ à°µ‌ల్ల కూడా జుట్టు ఎక్కువ‌గా ఊడిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక జుట్టు రాలే à°¸‌à°®‌స్య ఉన్న‌వారు అస‌లు కార‌ణం ఎక్క‌à°¡ ఉందో గుర్తించాలి&period; పైన తెలిపిన ఒక్కో కార‌ణాన్ని విశ్లేషించుకుంటూ రావాలి&period; అప్పుడు అస‌లు కార‌ణం ఏమిటో తెలిసిపోతుంది&period; దీంతో అందుకు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకుంటే జుట్టు రాల‌డాన్ని ఆప‌à°µ‌చ్చు&period; శిరోజాలు దృఢంగా&comma; ఆరోగ్యంగా పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts