Aloo Chips : షాపుల్లో ల‌భించే విధంగా క‌ర‌క‌ర‌లాడేలా రుచి రావాలంటే.. ఆలు చిప్స్‌ను ఇలా చేయాలి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Chips &colon; బంగాళాదుంప‌à°²‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో చిప్స్ ఒక‌టి&period; వీటి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌లిసిన à°ª‌ని లేదు&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు&period; హాట్ చిప్స్ షాపుల్లో&comma; తినుబండారాల‌ను అమ్మే షాపుల్లో ఆలూ చిప్స్ à°®‌à°¨‌కు ఎక్కువ‌గా à°²‌భ్య‌à°®‌వుతూ ఉంటాయి&period; అలాగే ప్యాకెట్ à°²‌లో కూడా ఈ ఆలూ చిప్స్ à°®‌à°¨‌కు దొరుకుతాయి&period; అచ్చం à°¬‌à°¯‌ట à°²‌భించే విధంగా క‌à°°‌క‌రలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ చిప్స్ ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఆలూ చిప్స్ ను ఇంట్లో ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ చిప్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిప్స్ ఆలూ &&num;8211&semi; అర కిలో&comma; నీళ్లు &&num;8211&semi; 75 ఎమ్ ఎల్&comma; ఉప్పు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు సరిప‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24919" aria-describedby&equals;"caption-attachment-24919" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24919 size-full" title&equals;"Aloo Chips &colon; షాపుల్లో à°²‌భించే విధంగా క‌à°°‌క‌à°°‌లాడేలా రుచి రావాలంటే&period;&period; ఆలు చిప్స్‌ను ఇలా చేయాలి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;aloo-chips&period;jpg" alt&equals;"Aloo Chips recipe in telugu make them crispy and crunchy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24919" class&equals;"wp-caption-text">Aloo Chips<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ చిప్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బంగాళాదుంప‌à°²‌పై ఉండే పొట్టును తీసేయాలి&period; à°¤‌రువాత స్లైస‌ర్ à°¸‌హాయంతో బంగాళాదుంప‌à°²‌ను చిప్స్ ఆకారంలో క‌ట్ చేసుకోవాలి&period; ఇలా క‌ట్ చేసుకున్న చిప్స్ ను నీటిలో వేసి క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత వీటిని కాట‌న్ à°µ‌స్త్రంపై వేసుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో కాట‌న్ à°µ‌స్త్రంతో చిప్స్ పైన à°¤‌à°¡à°¿ పోయేలా తుడుచుకుని వీటిని 15 నుండి 20 నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి&period; ఇప్పుడు నీటిలో ఉప్పు వేసి క‌లిపి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆర‌బెట్టుకున్న చిప్స్ ను వేసి పెద్ద మంట‌పై వేయించాలి&period; వీటిని అటూ ఇటూ క‌దుపుతూ వేయించుకోవాలి&period; బంగాళాదుంప చిప్స్ à°¸‌గం పైన వేగిన à°¤‌రువాత 2 టీ స్పూన్ల క‌లిపి ఉంచిన ఉప్పు నీటిని చిప్స్ పైన వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిప్స్ చ‌క్క‌గా వేగ‌గానే నూనెలో బుడ‌గ‌లు రావ‌డం à°¤‌గ్గుతుంది&period; ఇలా వేగిన à°¤‌రువాత చిప్స్ ను జ‌ల్లిగంటెలోకి తీసుకుని నూనె అంతా పోయే à°µ‌à°°‌కు అలాగే à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత చిప్స్ ను గిన్నెలోకి తీసుకుని కొద్దిగా కారం చ‌ల్లుకుని క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ చిప్స్ à°¤‌యార‌వుతాయి&period; వీటిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ‌ చేసుకోవ‌డం à°µ‌ల్ల వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల ఆలూ చిప్స్ ను à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే à°ª‌ని లేకుండా ఇంట్లోనే మంచి నూనెలో à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts