Aloo Vankaya Curry : ఫంక్షన్ల‌లో చేసిన‌ట్లుగా ఆలు, వంకాయ క‌ర్రీని ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Vankaya Curry &colon; à°®‌నం బంగాళాదుంప‌à°²‌తో ఇత‌à°° కూర‌గాయ‌à°²‌ను కూడా క‌లిపి వండుతూ ఉంటాము&period; ఇలా చేసుకోద‌గిన కూర‌ల్ల‌లో ఆలూ వంకాయ కూర కూడా ఒక‌టి&period; వంకాయ‌లు&comma; బంగాళాదుంప క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; ఈ కూర‌ను 15 నిమిషాల్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్నప్పుడు చేసుకోవడానికి ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; అలాగే ఎవ‌రైనా ఈ కూర‌ను చాలా తేలిక‌గా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; అంతేకాకుండా ఈ కూర‌ను తిన‌డం à°µ‌ల్ల వంకాయ‌లు&comma; బంగాళాదుంప à°µ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; రుచిగా&comma; సుల‌భంగా&comma; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో ఆలూ వంకాయ కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ వంకాయ కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన బంగాళాదుంప &&num;8211&semi; పెద్ద‌ది ఒక‌టి&comma; à°¤‌రిగిన వంకాయ‌లు &&num;8211&semi; పావుకిలో&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 6&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; నూనె- 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు- à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒకటిన్న‌à°° టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌సూరి మెంతి -అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నీళ్లు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36558" aria-describedby&equals;"caption-attachment-36558" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36558 size-full" title&equals;"Aloo Vankaya Curry &colon; ఫంక్షన్ల‌లో చేసిన‌ట్లుగా ఆలు&comma; వంకాయ క‌ర్రీని ఇలా చేయండి&period;&period; టేస్ట్ అదిరిపోతుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;aloo-vankaya-curry&period;jpg" alt&equals;"Aloo Vankaya Curry in function style recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36558" class&equals;"wp-caption-text">Aloo Vankaya Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ వంకాయ కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీని కోసం ముందుగా కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ట‌మాట‌&comma; బంగాళాదుంప‌&comma; వంకాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత కారం&comma; ఉప్పు&comma; గ‌రం à°®‌సాలా&comma; కసూరి మెంతి&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని à°®‌రో నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ మూత పెట్టి 2 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; &period;కుక్క‌ర్ ఆవిరి పోయిన à°¤‌రువాత మూత తీసి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ వంకాయ కూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ కూర‌ను ఇష్ట‌à°ª‌డని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts