Bagara Rice Aloo Curry : బ‌గారా అన్నంలోకి ఆలు కూర‌ను ఇలా చేస్తే.. రుచి అదిరిపోవాలంతే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bagara Rice Aloo Curry &colon; బంగాళాదుంప‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌à°²‌ను à°¤‌యారు చేసి తీసుకుంటూ ఉంటాం&period; బంగాళాదుంప‌తో చేసే ప్ర‌తికూర కూడా చాలా రుచిగా ఉంటుంది&period; చ‌పాతీలోకి&comma; పులావ్ లోకి&comma; à°¬‌గారా అన్నంలోకి à°°‌క‌à°°‌కాలుగా బంగాళాదుంప‌à°²‌తో వంట‌లు చేస్తూ ఉంటాం&period; అందులో భాగంగా ఈ బంగాళాదుంప‌à°²‌తో à°¬‌గారా అన్నంలోకి రుచిగా కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ à°¬‌గారా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; పావు కిలో&comma; à°¤‌రిగిన పెద్ద ఉల్ల‌పాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ పొడి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నువ్వులు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; గ‌à°¸‌గ‌సాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 1&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయ à°ª‌రిమాణమంతా&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22376" aria-describedby&equals;"caption-attachment-22376" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22376 size-full" title&equals;"Bagara Rice Aloo Curry &colon; à°¬‌గారా అన్నంలోకి ఆలు కూర‌ను ఇలా చేస్తే&period;&period; రుచి అదిరిపోవాలంతే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;bagara-rice-aloo-curry&period;jpg" alt&equals;"Bagara Rice Aloo Curry recipe in telugu perfect method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22376" class&equals;"wp-caption-text">Bagara Rice Aloo Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా దినుసులు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ à°¬‌గారా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°ª‌ల్లీలు&comma; à°®‌సాలా దినుసులు&comma; నువ్వులు వేసి దోర‌గా వేయించాలి&period;&period; à°¤‌రువాత గ‌à°¸‌గ‌సాలు&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ పొడి వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ఒక జార్ లో వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; à°¤‌రువాత అర గ్లాస్ నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లా చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పేస్ట్&comma; ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత బంగాళాదుంప ముక్క‌లు&comma; చింత‌పండు à°°‌సం&comma; ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 15 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ à°¬‌గారా క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°¬‌గారా అన్నం&comma; చ‌పాతీ&comma; పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే బంగాళాదుంప కూర కంటే ఈ విధంగా చేసిన ఆలూ క‌ర్రీ à°®‌రింత రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts