Bellam Rotte : పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తినే బెల్లం రొట్టె.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bellam Rotte &colon; à°®‌నం బెల్లం తో à°°‌క‌à°°‌కాల తీపి వంట‌కాల‌ను తయారు చేస్తూ ఉంటాం&period; బెల్లంతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది&period; బెల్లంతో à°®‌నం ఎంతో రుచిగా ఉండే రొట్టెల‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బెల్లం&comma; మిన‌పప్పు క‌లిపి చేసే ఈ రొట్టెలుతియ్య తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని పాత‌కాలంలో ఎక్కువ‌గా à°¤‌యారు చేసేవారు&period; అల్పాహారంగా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ బెల్లం రొట్టెల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లం రొట్టె à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª‌ప్పు -ఒక క‌ప్పు&comma; à°¸‌న్న‌గా ఉండే బియ్యం à°°‌వ్వ‌ &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; బెల్లం &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35056" aria-describedby&equals;"caption-attachment-35056" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35056 size-full" title&equals;"Bellam Rotte &colon; పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తినే బెల్లం రొట్టె&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;bellam-rotte&period;jpg" alt&equals;"Bellam Rotte recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35056" class&equals;"wp-caption-text">Bellam Rotte<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లం రొట్టె à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో మిన‌à°ª‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి 4 గంట‌à°² పాటు నాన‌బెట్టుకోవాలి&period; అలాగే à°°‌వ్వ‌ను క‌డిగి నీళ్లు లేకుండా చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు మిన‌à°ª‌ప్పును జార్ లో వేసి వీలైనంత à°¤‌క్కువ నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో à°°‌వ్వ‌ను వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం తురుము&comma; ఒక స్పూన్ నీళ్లు పోసి వేడి చేయాలి&period; బెల్లం క‌రిగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి దీనిని à°µ‌à°¡‌క‌ట్టి à°°‌వ్వ‌లో వేసుకోవాలి&period; ఇప్పుడు పిండి&comma; à°°‌వ్వ‌&comma; బెల్లం అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత యాల‌కుల పొడి వేసి క‌లిపి గంట పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¸‌à°®‌యం ఎక్కువ‌గా ఉన్న వారు దీనిని 4 గంట‌à°² పాటు కూడా ఇలాగే à°ª‌క్క‌కు ఉంచ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు స్ట‌వ్ మీద అడుగు మందంగా చిన్న‌గా ఉండే క‌ళాయిని ఉంచి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఇందులో నూనె వేసి క‌ళాయి అంతా గ్రీస్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో నూనె వేసి వేడి చేయాలి&period; ఇప్పుడు పిండిని తీసుకుని మందంగా దోశ లాగా వేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత ఉంచి à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా కాల్చుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో వైపుకు తిప్పి ఎర్ర‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం రొట్టె à°¤‌యార‌వుతుంది&period; దీనిని కొద్దిగా చ‌ల్లారిన à°¤‌రువాత తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా మిన‌à°ª‌ప్పు&comma; బెల్లంతో రుచిక‌à°°‌మైన రొట్టెల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; పిల్ల‌లు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts