Bendakaya Palli Karam : ప‌ల్లికారం వేసి బెండ‌కాయ‌ల‌ను ఇలా వేయించండి.. రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bendakaya Palli Karam &colon; బెండ‌కాయ‌à°²‌తో à°¤‌à°°‌చూ ఒకేర‌కం కూర‌లు తిని తిని బోర్ కొట్టిందా&period;&period; బెండ‌కాయ‌à°²‌తో కొత్త‌గా ఏదైనా ట్రై చేయాల‌నుకుంటున్నారా&period;&period; అయితే బెండ‌కాయ‌à°²‌తో చేసే ఈ రుచిక‌à°°‌మైన వంట‌కాన్ని మీరు ట్రై చేయాల్సిందే&period; à°ª‌ల్లికారం వేసి à°®‌రింత రుచిగా à°®‌నం బెండ‌కాయ వేపుడును à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బెండ‌కాయ‌à°²‌తో చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది&period; ఎక్కువ‌గా శ్ర‌మించ‌కుండా చాలా సుల‌భంగా à°®‌నం ఈ వేపుడును à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ బెండ‌కాయ వేపుడును ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ à°ª‌ల్లికారం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లీలు &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; బెండ‌కాయ‌లు &&num;8211&semi; పావుకిలో&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37701" aria-describedby&equals;"caption-attachment-37701" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37701 size-full" title&equals;"Bendakaya Palli Karam &colon; à°ª‌ల్లికారం వేసి బెండ‌కాయ‌à°²‌ను ఇలా వేయించండి&period;&period; రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;bendakaya-palli-karam&period;jpg" alt&equals;"Bendakaya Palli Karam recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37701" class&equals;"wp-caption-text">Bendakaya Palli Karam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ à°ª‌ల్లికారం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°ª‌ల్లీలు&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు&comma; à°§‌నియాలు వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఉప్పు&comma; కారం&comma; క‌రివేపాకు&comma; à°ª‌సుపు వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత బెండ‌కాయ‌à°² చివ‌ర్ల‌ను తీసేసి వాటికి నిలువుగా గాటు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ బెండ‌కాయ‌à°²‌ను రెండు లేదా మూడు ముక్క‌లుగా కట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ ముక్క‌à°²‌ల్లో ముందుగా మిక్సీ పట్టుకున్న à°ª‌ల్లీకారాన్ని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె వేడ‌య్యాక బెండ‌కాయ ముక్క‌à°²‌ను వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత మూత తీసి బెండ‌కాయ‌లను à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ పూర్తిగా వేయించాలి&period; బెండ‌కాయ‌లు పూర్తిగా వేగిన à°¤‌రువాత మిగిలిన కారాన్ని వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 2 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ à°ª‌ల్లికారం à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో నేరుగా తిన‌à°µ‌చ్చు లేదా à°ª‌ప్పు&comma; సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts