Crystal Shivling : శివుడి స్ఫటిక లింగాన్ని ఇంట్లో పూజిస్తే.. ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Crystal Shivling &colon; సాధారణంగా చాలా మంది శివున్ని ఇంట్లో చిత్ర పటాల రూపంలో పూజిస్తుంటారు&period; లింగం రూపంలో పూజించరు&period; ఎందుకంటే విగ్రహం అయితే రోజూ నియమ నిష్టలతో పూజలు చేయాలి&period; కనుకనే చాలా మంది లింగం రూపంలో ఉన్న శివున్ని పూజించరు&period; అయితే à°¶à°¿à°µ లింగాల్లో స్ఫటిక లింగానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది&period; ఈ లింగాన్ని పూజిస్తే ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయని&period;&period; కోరిన కోరికలు నెరవేరుతాయని అంటున్నారు&period; శివుడి స్ఫటిక లింగాన్ని పూజించడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన ఇంట్లో అనేక కారణాల వల్ల నెగెటివ్‌ ఎనర్జీ ఏర్పడుతుంటుంది&period; చాలా సార్లు మన చుట్టూ ప్రతికూల వాతావరణం ఉంటుంది&period; దీంతో ఇంట్లోని వారందరికీ ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది&period; అయితే శివుడి స్ఫటిక లింగాన్ని రోజూ పూజించడం వల్ల ఇంట్లో ఎలాంటి దోషాలు&comma; నెగెటివ్‌ ఎనర్జీ&comma; దిష్టి ఉండవు&period; దీంతో అన్ని సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు&period; అలాగే శివుడి స్ఫటిక లింగాన్ని పూజించడం వల్ల ఇంట్లోని వారందరూ ఆరోగ్యంగా ఉంటారు&period; ముఖ్యంగా రక్తపోటు&comma; గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16553" aria-describedby&equals;"caption-attachment-16553" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16553 size-full" title&equals;"Crystal Shivling &colon; శివుడి స్ఫటిక లింగాన్ని ఇంట్లో పూజిస్తే&period;&period; ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;crystal-shivling&period;jpg" alt&equals;"benefits doing pooja to Crystal Shivling" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16553" class&equals;"wp-caption-text">Crystal Shivling<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివుడి స్ఫటిక లింగం సంపదకు&comma; ఆనందానికి ప్రతిరూపం&period; కనుక ఆ లింగాన్ని పూజిస్తే మనకు సంపద సిద్ధిస్తుంది&period; ఇంట్లో ఆనందం నెలకొంటుంది&period; అలాగే ఏదైనా తీరని కోరిక ఉన్నా నెరవేరుతుందట&period; వ్యాపారంలో&comma; ఇతర పనుల్లో ఎల్లప్పుడూ అపజయాలు వస్తున్నవారు స్ఫటిక లింగాన్ని పూజిస్తే అన్నింటా విజయాలను సాధిస్తారట&period; అనుకున్నవి నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివుడి స్ఫటిక లింగాన్ని గరిక గడ్డి ఉంచిన నీటితో అభిషేకిస్తే&period;&period; పోయిన డబ్బు తిరిగి వస్తుంది&period; నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే మృత్యు భయం ఉండదు&period; ఆవు పాలతో అభిషేకిస్తే అన్ని సౌఖ్యాలు కలుగుతాయి&period; పెరుగు అయితే బలం&comma; కీర్తి ప్రఖ్యాతులు కలుగుతాయి&period; ఆవు నెయ్యి అయితే ఐశ్వర్యం సిద్ధిస్తుంది&period; చెరుకు రసంతో à°§à°¨ వృద్ధి కలుగుతుంది&period; మెత్తని చక్కెరతో అభిషేకిస్తే దుఃఖం ఉండవు&period; శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు పత్రాలను ఉంచిన నీటితో అభిషేకం చేస్తే&period;&period; అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ఫటిక లింగాన్ని తేనెతో అభిషేకిస్తే&period;&period; ఆయుష్షు పెరుగుతుంది&period; పుష్పాలను ఉంచిన నీటితో అయితే భూలాభం కలుగుతుంది&period; కొబ్బరినీళ్లతో అభిషేకిస్తే సకల సంపదలు కలుగుతాయి&period; అలాగే స్ఫటిక లింగాన్ని పసుపు నీటితో అభిషేకిస్తే&period;&period; ఎంతో మంగళకరంగా ఉంటుంది&period; ప్రారంభించే పనుల్లో విజయం సాధిస్తారు&period; శుభ కార్యాల్లో పాల్గొంటారు&period; ఈ విధంగా స్ఫటిక లింగాన్ని పూజించి శివుడి ఆశీస్సులు పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts