Bitter Gourd Pakoda : కాక‌ర‌కాయ‌ల ప‌కోడీలు.. ఇలా చేస్తే వ‌దిలిపెట్ట‌కుండా తినేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bitter Gourd Pakoda &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న అనేక à°°‌కాల కూర‌గాయ‌ల్లో కాక‌à°°‌కాయ ఒక‌టి&period; ఇది చేదుగా ఉంటుంది&period;&period; అన్న మాటే కానీ à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది&period; à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాలు కాక‌రకాయ‌à°²‌లో ఉంటాయి&period; రక్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో&comma; à°¬‌రువును తగ్గించ‌డంలో&comma; క్యాన్స‌ర్ బారిన à°ª‌à°¡‌కుండా కాపాడ‌డంలో కాకరకాయ à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°®‌నం కాకరకాయ‌à°²‌తో ఎక్కువ‌గా వేపుడు&comma; పులుసు కూర‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అయితే కాక‌రకాయ‌à°²‌తో à°®‌నం à°ª‌కోడీల‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కాక‌రకాయ‌à°²‌తో చేసే à°ª‌కోడీలు కూడా చాలా రుచిగా ఉంటాయి&period; ఇక కాక‌రకాయల‌ à°ª‌కోడీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; వాటి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13390" aria-describedby&equals;"caption-attachment-13390" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13390 size-full" title&equals;"Bitter Gourd Pakoda &colon; కాక‌à°°‌కాయ‌à°² à°ª‌కోడీలు&period;&period; ఇలా చేస్తే à°µ‌దిలిపెట్ట‌కుండా తినేస్తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;bitter-gourd-pakoda&period;jpg" alt&equals;"Bitter Gourd Pakoda very tasty and easy to prepare " width&equals;"1200" height&equals;"723" &sol;><figcaption id&equals;"caption-attachment-13390" class&equals;"wp-caption-text">Bitter Gourd Pakoda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాక‌రకాయల‌ à°ª‌కోడీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాక‌à°° కాయలు &&num;8211&semi; 5 &lpar;పెద్ద‌వి&rpar;&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¶‌à°¨‌గ పిండి &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; బియ్యం పిండి &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; కారం పొడి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; ఉప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్‌ ఫ్రై కు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాక‌రకాయల‌ à°ª‌కోడీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కాక‌రకాయ‌à°²‌ను శుభ్రంగా క‌డిగి à°ª‌లుచ‌గా గుండ్ర‌టి ముక్క‌లుగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపును వేసి కాక‌à°° కాయ ముక్క‌లకు à°ª‌ట్టేలా బాగా క‌లిపి మూత పెట్టి అర గంట పాటు à°ª‌క్క‌à°¨‌ ఉంచాలి&period; à°¤‌రువాత చేత్తో పిండుతూ కాక‌రకాయ ముక్క‌à°²‌ల్లో ఉండే నీటినంత‌టినీ తీసి వేయాలి&period; ఇప్పుడు కాక‌రకాయ ముక్క‌లపై నీళ్లు&comma; నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ à°ª‌కోడీ పిండిలా క‌లుపుకోవాలి&period; క‌ళాయిలో నూనె పోసి కాగాక కాక‌à°° కాయ ముక్క‌à°²‌ను à°ª‌కోడిలా వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని టిష్యూ పేప‌ర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కాక‌రకాయ à°ª‌కోడీలు à°¤‌యార‌వుతాయి&period; à°¤‌à°°‌చూ చేసుకునే à°ª‌కోడీల‌కు à°¬‌దులుగా ఇలా అప్పుడ‌ప్పుడూ కాక‌రకాయ à°ª‌కోడీల‌ను à°¤‌యారు చేసుకుని తినడం à°µ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts