Butter Cake : ఓవెన్ లేకున్నా స‌రే బ‌టర్ కేక్‌ను ఇలా సింపుల్‌గా చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Butter Cake &colon; కేక్&period;&period; దీనిని ఇష్ట‌à°ª‌డని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; కేక్ చాలా రుచిగా ఉంటుంది&period; చిన్నా&comma; పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు&period; అలాగే à°®‌నం ఇంట్లో కూడా దీనిని సుల‌భంగా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°®‌నం సుల‌భంగా రుచిగా చేసుకోద‌గిన వివిధ à°°‌కాలు కేక్ వెరైటీల‌లో à°¬‌ట‌ర్ కేక్ కూడా ఒక‌టి&period; à°¬‌ట‌ర్ కేక్ చాలా మృదువుగా&comma; రుచిగా ఉంటుంది&period; à°¬‌à°¯‌ట కొనే à°ª‌ని లేకుండా దీనిని à°®‌నం ఇంట్లోనే చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఒవెన్ లేక‌పోయినా à°¸‌రే ఈ కేక్ ను à°®‌నం à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¬‌ట‌ర్ కేక్ ను ఇంట్లోనే సుల‌భంగా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ట‌ర్ కేక్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ట‌ర్ &&num;8211&semi; అర క‌ప్పు&comma; పంచ‌దార పొడి &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; కోడిగుడ్లు &&num;8211&semi; 2&comma; వెనీలా ఎసెన్స్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మైదాపిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బేకింగ్ సోడా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; బేకింగ్ పౌడ‌ర్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చాక్లెట్ చిప్స్ &&num;8211&semi; పావు క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36848" aria-describedby&equals;"caption-attachment-36848" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36848 size-full" title&equals;"Butter Cake &colon; ఓవెన్ లేకున్నా à°¸‌రే à°¬‌టర్ కేక్‌ను ఇలా సింపుల్‌గా చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;butter-cake&period;jpg" alt&equals;"Butter Cake recipe in telugu make this without oven " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36848" class&equals;"wp-caption-text">Butter Cake<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ట‌ర్ కేక్ à°¤‌యారీయ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో à°¬‌ట‌ర్ ను తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత పంచ‌దార పొడి వేసి అంతా క‌లిసేలా à°®‌రో 2 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత కోడిగుడ్లు&comma; వెనీలా ఎసెన్స్ వేసి బీట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత మైదాపిండి&comma; బేకింగ్ సోడా&comma; బేకింగ్ పౌడ‌ర్ వేసి క‌లుపుకోవాలి&period; ఒక‌వేళ మైదాపిండి మిశ్ర‌మం à°®‌రీ గట్టిగా ఉంటే కాచి చ‌ల్లార్చిన పాల‌ను పోసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత చాక్లెట్ చిప్స్ వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో ఇసుక లేదా ఉప్పు వేసి అందులో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఫ్రీహీట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత కేక్ ను గిన్నెను తీసుకుని దానికి à°¬‌ట‌ర్ ను రాయాలి&period; à°¤‌రువాత మైదాపిండితో à°¡‌స్టింగ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ఇందులో కేక్ బ్యాట‌ర్ ను వేసుకుని గిన్నెను à°¤‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై à°®‌రికొన్ని చాక్లెట్ చిప్స్ ను వేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ గిన్నెను ఫ్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఉంచి మూత పెట‌ట్ఇ 25 నుండి 30 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఈ కేక్ గిన్నెను à°¬‌à°¯‌ట‌కు తీసి పూర్తిగా చ‌ల్లారే à°µ‌à°°‌కు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత గిన్నెను నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకుని à°®‌à°¨‌కు à°¨‌చ్చిన ఆకారంలో క‌ట్ చేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°¬‌ట‌ర్ కేక్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు&period; à°¬‌à°¯‌ట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే రుచిక‌à°°‌మైన à°¬‌ట‌ర్ కేక్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts