Caramel Popcorn : థియేట‌ర్‌లో తినే కారామెల్ పాప్‌కార్న్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Caramel Popcorn &colon; పాప్ కార్న్&period;&period; స్నాక్స్ గా వీటిని ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు&period; పాప్ కార్న్ ను పిల్ల‌లు&comma; పెద్ద‌లు ఎంతో ఇష్టంగా తింటారు&period; వీటిని ఇంట్లో కూడా మనం చాలా సుల‌భంగా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; పాప్ కార్న్ ను తిన‌డం à°µ‌ల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; అలాగే à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట వివిధ రుచుల్లో ఈ పాప్ కార్న్ à°²‌భిస్తూ ఉంటుంది&period; వాటిలో క్యార‌మెల్ పాప్ కార్న్ ఒక‌టి&period; ఇది à°®‌నకు ఎక్కువ‌గా థియేట‌ర్ లో à°²‌భిస్తూ ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; ఈ క్యార‌మెల్ ను అదే రుచితో అంతే క్రిస్పీగా à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; క్యార‌మెల్ పాప్ కార్న్ ను థియేట‌ర్ స్టైల్ లో ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యార‌మెల్ పాప్ కార్న్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టేబుల్ స్పూన్&comma; పాప్ కార్న్ గింజ‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పంచ‌దార &&num;8211&semi; రెండుంపావు క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; వంట‌సోడా &&num;8211&semi; 2 చిటికెలు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40368" aria-describedby&equals;"caption-attachment-40368" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40368 size-full" title&equals;"Caramel Popcorn &colon; థియేట‌ర్‌లో తినే కారామెల్ పాప్‌కార్న్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;caramel-popcorn&period;jpg" alt&equals;"Caramel Popcorn recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40368" class&equals;"wp-caption-text">Caramel Popcorn<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యార‌మెల్ పాప్ కార్న్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అడుగు మందంగా వెడల్పుగా ఉండే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక పాప్ కార్న్ గింజ‌à°²‌ను వేసి à°®‌ధ్య‌స్థ మంట‌పై 2 నుండి3 నిమిషాల పాటు వేయించాలి&period; ఈ గింజ‌లు కొద్దిగా రంగు మారిన à°¤‌రువాత మూత పెట్టి వేయించాలి&period; గింజ‌లు మొత్తం పాప్ కార్న్ లాగా వేగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకుని మూత తీసి వీటిని à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు à°®‌à°°‌లా అడుగు మందంగా&comma; వెడ‌ల్పుగా ఉండే క‌ళాయిలో పంచ‌దార వేసి వేడి చేయాలి&period; దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై పంచ‌దార పూర్తిగా క‌రిగే à°µ‌à°°‌కు క‌లుపుతూ వేడి చేయాలి&period; పంచ‌దార పూర్తిగా క‌రిగిన à°¤‌రువాత మంట‌ను చిన్నగా చేసి ఉప్పు&comma; à°¬‌ట‌ర్ వేసి క‌à°²‌పాలి&period; à°¬‌ట‌ర్ క‌రిగిన à°¤‌రువాత వంట‌సోడా వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని అర నిమిషం పాటు క‌లుపుతూ ఉడికించిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి వెంట‌నే పాప్ కార్న్ వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి&period; దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా ఆరే à°µ‌à°°‌కు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత ఈ పాప్ కార్న్ విడ‌దీసి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యార‌మెల్ పాప్ కార్న్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని పిల్ల‌లు à°®‌రింత ఇష్టంగా తింటారు&period; స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా క్యార‌మెల్ పాప్ కార్న్ ను ఇంట్లోనే à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts