Chillu Garelu : హోట‌ల్స్‌లో ల‌భించే క‌ర‌క‌ర‌లాడే చిల్లు గారెల‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chillu Garelu &colon; మిన‌పప్పుతో చేసే రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో చిల్లుల గారెలు కూడా ఒక‌టి&period; ఈ గారెలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి&period; అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; సాధార‌ణంగా ఈ గారెలు క్రిస్పీగా ఉండ‌డానికి à°®‌నం వంట‌సోడాను ఉప‌యోగిస్తూ ఉంటాము&period; కానీ వంట‌సోడా వేయ‌డం à°µ‌ల్ల గారెలు నూనెను ఎక్కువ‌గా పీల్చుకుంటాయి&period; క‌నుక వంట‌సోడాను ఉప‌యోగించ‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period; à°®‌రీ వంట‌సోడా వేయ‌కుండా గారెలు క్రీస్పీగా ఎలా à°µ‌స్తాయి&period;&period; అని చాలా మందికి సందేహం à°µ‌స్తుంది&period; కింద చెప్పిన విధంగా చేయ‌డం à°µ‌ల్ల వంట‌సోడా వేయ‌కుండా కూడా à°®‌నం ఈ చిల్లుల గారెల‌ను క్రిస్పీగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వంట‌సోడా వాడ‌కుండా చిల్లుల గారెల‌ను క్రిస్పీగా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిల్లుల గారెల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; చ‌ల్ల‌టి నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38194" aria-describedby&equals;"caption-attachment-38194" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38194 size-full" title&equals;"Chillu Garelu &colon; హోట‌ల్స్‌లో à°²‌భించే క‌à°°‌క‌à°°‌లాడే చిల్లు గారెల‌ను ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;chillu-garelu&period;jpg" alt&equals;"Chillu Garelu recipe in telugu very tasty easy to prepare " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38194" class&equals;"wp-caption-text">Chillu Garelu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిల్లుల గారెల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో మిన‌à°ª‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి 4 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత ఈ à°ª‌ప్పును గ్రైండ‌ర్ లో వేసి చ‌à°²‌ల్టి నీళ్లు పోసుకుంటూ మెత్త‌గా రుబ్బుకోవాలి&period; తరువాత పిండిని గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు&comma; బొంబాయి à°°‌వ్వ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక పిండిని తీసుకుని చేతికి à°¤‌à°¡à°¿ చేసుకుంటూ పాలిథిన్ క‌à°µ‌ర్ పై లేదా అర‌టి ఆకుపై à°µ‌à°¡‌ను వత్తుకోవాలి&period; à°¤‌రువాత దీనికి à°®‌ధ్య‌లో చిల్లు పెట్టి నూనెలో వేసి కాల్చుకోవాలి&period; ఈ à°µ‌à°¡‌à°²‌ను à°®‌ధ్య‌స్థ మంటపై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క్రిస్పీగా&comma; రుచిగా ఉండే చిల్లుల గారెలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని చ‌ట్నీ&comma; సాంబార్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts