Chocolate Milk Shake : బ‌య‌ట షాపుల్లో ల‌భించే చాక్లెట్ మిల్క్ షేక్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chocolate Milk Shake &colon; చాక్లెట్ మిల్క్ షేక్&period;&period; దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు&period; వీటిని ఎక్కువ‌గా అధిక à°§‌à°°‌à°²‌కు à°¬‌à°¯‌ట కొనుగోలు à°®‌రీ తాగుతూ ఉంటాము&period; చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తాగుతారు&period; ఇక‌పై à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే అవ‌à°¸‌రం లేకుండా à°®‌à°¨ ఇంట్లోనే à°®‌నకు సుల‌భంగా à°²‌భించే à°ª‌దార్థాల‌తో ఈ చాక్లెట్ మిల్క్ షేక్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ మిల్క్ షేక్ ను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; ఇంట్లోనే చ‌ల్ల చ‌ల్ల‌గా చాక్లెట్ మిల్క్ షేక్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాక్లెట్ మిల్క్ షేక్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాచి చ‌ల్లార్చిన పాలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పంచ‌దార &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కొకొ పౌడ‌ర్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చాక్లెట్ కేక్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; వెనీలా ఐస్ క్రీమ్ &&num;8211&semi; 2 స్కూబ్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35123" aria-describedby&equals;"caption-attachment-35123" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35123 size-full" title&equals;"Chocolate Milk Shake &colon; à°¬‌à°¯‌ట షాపుల్లో à°²‌భించే చాక్లెట్ మిల్క్ షేక్‌&period;&period; ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;chocolate-milk-shake&period;jpg" alt&equals;"Chocolate Milk Shake recipe in telugu make in this mehod " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35123" class&equals;"wp-caption-text">Chocolate Milk Shake<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాక్లెట్ మిల్క్ షేక్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా పాల‌ను కాచి చ‌ల్లార్చి ఫ్రిజ్ లో ఉంచాలి&period; పాలు చ‌ల్లగా అయిన à°¤‌రువాత వాటిని జార్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో పంచ‌దార‌&comma; కొకో పౌడ‌ర్&comma; చాక్లెట్ కేక్&comma; వెనీలా ఐస్ క్రీమ్ వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత దీనిని ఒక గ్లాస్ లో పోసి పైన చాకో చిప్స్&comma; తురిమిన చాక్లెట్&comma; క‌à°²‌ర్ ఫుల్ స్ప్రింకిల్స్ తో గార్నిష్ చేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల చల్ల చ‌ల్ల‌గా ఎంతో రుచిగా ఉండే చాక్లెట్ మిల్క్ షేక్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తాగుతారు&period; à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే à°ª‌ని లేకుండా ఇలా ఇంట్లోనే మిల్క్ షేక్ ను à°¤‌యారు చేసుకుని తాగ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts