Corn Dosa : ఎంతో రుచికరం.. మొక్కజొన్న దోశ.. తయారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Corn Dosa &colon; మొక్కజొన్నలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే&period; వీటిల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది&period; కనుక మొక్కజొన్నలను తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది&period; గ్యాస్‌&comma; మలబద్దకం&comma; అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి&period; అయితే వీటితో దోశలను కూడా వేసుకుని తినవచ్చు&period; ఇవి ఎంతో రుచికరంగా ఉండడమే కాదు&period;&period; మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తాయి&period; ఇక మొక్కజొన్న దోశ &lpar;కార్న్‌ దోశ&rpar;ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12470" aria-describedby&equals;"caption-attachment-12470" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12470 size-full" title&equals;"Corn Dosa &colon; ఎంతో రుచికరం&period;&period; మొక్కజొన్న దోశ&period;&period; తయారీ ఇలా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;corn-dosa&period;jpg" alt&equals;"Corn Dosa here it is how to make it tasty " width&equals;"1200" height&equals;"899" &sol;><figcaption id&equals;"caption-attachment-12470" class&equals;"wp-caption-text">Corn Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార్న్‌ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొక్క జొన్నలు &&num;8211&semi; మూడు కప్పులు&comma; ఎండు మిర్చి &&num;8211&semi; రెండు&comma; పచ్చి మిర్చి &&num;8211&semi; రెండు&comma; మినప పప్పు &&num;8211&semi; పావు కప్పు&comma; జీలకర్ర &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; కరివేపాకు &&num;8211&semi; కొద్దిగా&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి తగినంత&comma; నూనె &&num;8211&semi; సరిపడా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార్న్‌ దోశ తయారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొక్క జొన్నలు&comma; మినప పప్పును అరగంట పాటు నానబెట్టాలి&period; తరువాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి&period; తరువాత అందులో ఎండు మిర్చి&comma; పచ్చి మిర్చి&comma; జీలకర్ర&comma; కరివేపాకు&comma; తగినంత ఉప్పు వేసి మరోసారి గ్రైండ్‌ చేసుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి&period; స్టవ్‌పై పాన్‌ పెట్టి కాస్త వేడి అయ్యాక దోశలు వేసి కాల్చాలి&period; దోశపై నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చాలి&period; తరువాత చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి&period; ఇలా తయారు చేసిన దోశలను తింటే ఎంతో రుచిగా ఉంటాయి&period; పైగా ఆరోగ్యకరం కూడా&period; ఈ దోశలను టమాటా లేదా కొబ్బరి చట్నీతో తింటే బాగుంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts